Album: Aa Ante
Singer: Malathi, Ranjith
Music: Devi Sri Prasad
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 2015-07-10
Duration: 05:06
Downloads: 6816050
హే అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే
ఇచ్ఛాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం హే అ
అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్ఛాపురం ఈల
కొట్టి లాగుతారు ఆంధ్ర జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే
ఊగే జనం ఎ అంటే ఎత్తు పల్లం, గాలమేస్తే వాలుతారు కుర్రా
కులం పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో యనాము చేరిన
ఈనాము మారున ఫ్రెంచి ఫిడేలు ఆగునా ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోటి
గాలమేసి లాగుతుంటడు అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్ఛాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ అ
ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ హే గాజువాక
చేరినక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో కూరలేని
చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపిలోకి దింపకుంటరా రాజనిమ్మ పండునప్పుడే ఎప్పుడో
రాజమండ్రి రాజుకుందిరో చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో
హే అ అంటే... అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్ఛాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం (రే
కొంచెం Beat మార్చండిరా బాబు) హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర
సందెకాడ, సొంత మేనమామా వాటమందుకో రేనిగుంట రాణి వంట బిట్రగుంట Baby
వంట, నువ్వు Signal ఇచ్చి రైలు నాపుకో హే ఒంటి లోన
సెంటు పుట్టెరో చిన్నడో, ఒంటి పూస తేలు కుట్టెరో నేనాడదాన్నిరో ఆడింది
ఆటరో అంబోరం బాజిపేటరో అ అంటే... అ అంటే... అ అంటే
అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్ఛాపురం ఈల కొట్టి
లాగుతారు ఆంధ్ర జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే
జనం ఎ అంటే ఎత్తు పల్లం, గాలమేస్తే వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో యనాము చేరిన ఈనాము
మారున ఫ్రెంచి ఫిడేలు ఆగునా ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి
చూపుతోటి సంపుతుంటడు ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోటి గాలమేసి
లాగుతుంటడు ఈల వేసి లాగుతారు ఆంధ్ర జనం