Album: Aadi Lakshmi
Singer: Gayathri, G.V. Prabhakar
Music: G.V. Prabhakar
Lyrics: Dhanukonda Savithridevi
Label: Aditya Music
Released: 2014-04-04
Duration: 06:21
Downloads: 2145557
జగములనేలే జగపతి రాణి అభయములలొసగే ఆదిలక్ష్మి జగములనేలే జగపతి రాణి అభయములలొసగే
ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా
పాలయమాం ఆదిశేషుపై పవలించి యోగ నిద్రలో స్థితి చేసెడి హరి
ఆదిశేషుపై పవలించి యోగ నిద్రలో స్థితి చేసెడి హరి పాదాలు సేవిస్తూ
చిరు నగవులు ఒణికిస్తూ పాదాలు సేవిస్తూ చిరు నగవులు ఒణికిస్తూ రమాదేవివై
హరికి తోడుగా జగతిని కాపాడే జనని రమాదేవివై హరికి తోడుగా జగతిని
కాపాడే జనని ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి
సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం నాలుగు చేతుల మంగళ
రూపం తెల్లని జెండా చల్లని కమలము చెరియొక చేతా చక్కగ పట్టి
నాలుగు చేతుల మంగళ రూపం తెల్లని జెండా చల్లని కమలము చెరియొక
చేతా చక్కగ పట్టి అభయ ముద్రతో అభయములొసగుచూ వరద ముద్రతో వరములనొసగుచూ
అభయ ముద్రతో అభయములొసగుచూ వరద ముద్రతో వరములనొసగుచూ చల్లని చూపుతో మము
దీవిస్తూ నిత్యమోకతినే సేవిస్తూ చల్లని చూపుతో మము దీవిస్తూ
నిత్యమోకతినే సేవిస్తూ అదిలక్ష్మిగా వెలసిన తల్లి ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి
సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం చిన్న విత్తనమే మొలకెత్తి
పసిడి పొలాలై ధాన్యమునిచ్చును లేగ దూడవు మాతగా ఎదిగి క్షీరామృతములను అందిచును
చిన్న విత్తనమే మొలకెత్తి పసిడి పొలాలై ధాన్యమునిచ్చును లేగ దూడవు మాతగా
ఎదిగి క్షీరామృతములను అందిచును పసి పాపగ పారాడే శిశువు ఇలను మహాత్ముడిగా
వెలుగొందును పసి పాపగ పారాడే శిశువు ఇలను మహాత్ముడిగా వెలుగొందును తుదిలేని
నీ కరుణావీక్షణ జగతిని నిత్యం పెంపొందించును తుదిలేని నీ కరుణావీక్షణ జగతిని
నిత్యం పెంపొందించును జగములనేలే జగపతి రాణి అభయములలొసగే ఆదిలక్ష్మి జగములనేలే జగపతి
రాణి అభయములలొసగే ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం సుమనస వందిత సుందరి మాధవి చంద్ర
సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే సుమనస
వందిత సుందరి మాధవి చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని
మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన
కామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం జయ జయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి
సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం