Album: Aagi Aagi
Singer: Anurag Kulkarni, Manisha Eerabathini
Music: Vivek Sagar
Lyrics: Krishna Kanth
Label: Aditya Music
Released: 2018-06-27
Duration: 06:48
Downloads: 3970405
ఓ′ ఆగి ఆగి సాగే మేఘమేదొ నన్ను తాకెనా ఒక్కసారి నేలవీడి
కాళ్లు నింగిలోకి తేలెనా ముందులేని ఊహలేవొ రాలేను చినుకులాగ అంతసేపు ఊపిరాగగా
హా' ఆపైనె మరోతీరం నే చేరగా ఆశేమో వదిలి దూరం
నిజం అయ్యే క్షణం ఓపలేని వేసవేదొ వేలు తాకగా ఓ′
కాగితాన నేను రాయగా అదే క్షణాన ఇదేది ముందు చూడనంత
కన్నుల్లొ సంబరంలా మరెంత ఉన్న చాలనంత బంధించె పంజరంలా నిశీధి దారిలోన
ఎండే ముఖాన్ని తాకుతూనే ఉందే ముందే రాగరూపం నాపైన ఓ పూల
వాన ఆ చూపేనా 'ఓ ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా ఓసారే
వచ్చిందే నా గుండెలోకి గుండెపోటులా హో' ఆపైనె మరోతీరం నే
చేరగా ఆశేమో వదిలి దూరం నిజం అయ్యే క్షణం రమారమీ
జీవితం అమాంతమే మారే స్నేహం అనే మారుతం ఇటేపుగా వీచే మీరు
మెల్లంగా నీవు అయ్యేనా ఇంకేదైన పేరుందా కాలమేమో వేడుకున్న ఆగదు వేళ్ళమీదే
వీగిపోగా నీ తోడులేక కాస్తైన కదలదు తానుంటే అంతేలే ఇంకేది గురుతురాని
వేళలో పోతోంది తరిగే దూరం మా జంట నడుమ పెంచావు
ఎదలో వేగం ఏ ఏ ఔతోంది త్వరగా గారం నీ కంట
పడినా తెంచావు దిగులు-దారం నీవే ఆగి ఆగి సాగే మేఘమేదొ
నన్ను తాకెనా ఒక్కసారి ఓ′ నేలవీడి కాళ్లు నింగిలోకి తేలెనా
ఓ′ అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే బాధే చేరే వీలింక
లేనెలేదే తోడే ఉంటే మేలే అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
నేడే తీసే రాగాలు మేలే మేలే వచ్చే లేని-ప్రేమే ఓ'
అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే నేడే తీసే రాగాలు మేలే
మేలే వచ్చే లేని-ప్రేమే