Album: Aakaasha Vaadhilo Duet
Music: V. Ramakrishna, P. Susheela, Master Venu
Lyrics: Sri Sri
Label: Saregama
Released: 1959-12-31
Duration: 03:00
Downloads: 14052
ఓ... ఓ... ఆకాశవీధిలో అందాల జాబిలీ వయ్యారి తారను చేరి ఉయ్యలలూగెనే
సయ్యాటలాడెనే ఆకాశవీధిలో అందాల జాబిలీ వయ్యారి తారను చేరి ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ వయ్యారి తారను చేరి ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
జలతారు మేలిమబ్బు పరదాలు నేసి. తెరచాటు చేసి పలుమారు దాగి దాగి
పంతాలుపోయి. పందాలు వేసి అందాల చందమామ దొంగాటలాడెనే.దోబూచులాడెనే ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే. ఆ... ఆ... ఆ... ఆ...
ఓ... ఓ... ఓ... ఓ... ఆ... ఆ... ఆ... ఆ... ఓ...
ఓ... ఓ... ఓ... జడివాన హోరు గాలి సుడి రేగి
రానీ. జడిపించబోనీ కలకాలం నీవే నేననీ పలు బాసలాడి. చెలి చెంత
చేరి... అందాల చందమామ అనురాగం చాటెనే. నయగారం చేసెనే ఆకాశవీధిలో అందాల
జాబిలీ వయ్యారి తారను చేరి ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే. ఆ... ఆ... ఆ...
ఆ... ఓ... ఓ... ఓ... ఓ... ఆ... ఆ... ఆ... ఆ...
ఓ... ఓ... ఓ... ఓ...