DJJohal.Com

Aakasa Ganga by Karthik
download Karthik  Aakasa Ganga mp3 Single Tracks song

Album: Aakasa Ganga

Singer: Karthik

Music: Kamalakar

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released:

Duration: 05:07

Downloads: 3002749

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Aakasa Ganga Song Lyrics

ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా ఆకాశగంగా
దూకావే పెంకితనంగా ఆకాశగంగా కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే చిటపటలాడి వెలసిన వాన మెరుపుల దాడి
కనుమరుగైనా నా గుండె లయలో విన్నా నీ అలికిడి ఆకాశగంగా దూకావే
పెంకితనంగా ఆకాశగంగా ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా ఈ పూట వినకున్నా నా పాట
ఆగేనా ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా మనసుని నీతో పంపిస్తున్నా నీ
ప్రతి మలుపు తెలుపవే అన్నా ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా ఆకాశగంగా
దూకావే పెంకితనంగా ఆకాశగంగా

Related Songs

» Anuvanuvuu (Sunny M.R., Arijit Singh) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Sirivennela (Anurag Kulkarni) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Adigaa (Karthik, Ayshath Safa) » Andhaala Nadhive » Edhuta Nilichindhi (Karthik) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Neeve (G.V. Prakash Kumar) » O Rendu Prema Meghaalila (Vijai Bulganin, Sreerama Chandra, Vijai Bulganin & Sreerama Chandra)