Album: Achcha Tenugula
Singer: K.J. Yesudas, Sujatha Mohan
Music: Vandemataram Srinivas
Lyrics: Ghantadi Krishna
Label: Aditya Music
Released: 2019-03-16
Duration: 04:34
Downloads: 753698
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే
చెలీ సాయంత్ర సందె వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే
ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే
చెలీ ఆ ఛైత్ర మాసాలె మన ప్రేమ సాక్షాలై విడరాని బందమై
పోగా నా తోడు నీడల్లె నా కంటి పాపల్లె గుండెల్లో నిన్ను
దాచుకోన నిన్నే చేరుకోన ఒడిలొ వాలి పోన నా శ్వాసలొ నిశ్వాస
నేనై నా జీవితాన ఆశ నీవై నా చేయినందుకో రావా అచ్చ
తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా
కార్తీక వెన్నెల్లో ఎకాంత వేళల్లో నీడల్లె నిన్ను చేరుకోన నీ రూపే
కళ్ళల్లొ కదలాడె వేళల్లొ నీ చంటి పాపనై పోన జగమె మురిసిపోదా
ఒకటై కలసి పోగా ఆకాశమె అక్షింతలేయ భూమతయే దీవించ రాదా ఆ
మూడు ముళ్ళు వేసేయ్నా ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ
తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ సాయంత్ర సందె వేళ నీవే నా
ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ
తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ