Album: Adigi Adagaleka
Singer: Karthik, Sujatha Mohan
Music: Chakri
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 05:17
Downloads: 4750913
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా అడిగీ అడగలేక ఒక మాటే
అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగా అడగనా నీ
అడుగునై అడగనా మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా యెన్ని జన్మలైన
జంట వీడరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ
తెలుపలేక ఒక మాటే తెలుపనా నీకన్నా మెత్తనిది నీ మనసే
నచ్చినదీ నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ పెదవికన్న యెద తియ్యనిదీ
కనులకన్న కల అల్లనిదీ నవ్వుకన్న సిగ్గే నాన్యమైనదీ జన్మకన్న ప్రేమే నమ్మికైనదీ
యెన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే
అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా నీకన్నా చల్లనిది
నీ నీడే దొరికిందీ నీకన్నా నిజమైంది నీ తోడే నాకుంది సొగసుకన్న
వొడి వాడనిదీ బిగుసుకున్న ముడి వీడనిదీ ముల్లులేని పువ్వే ప్రేమ అయినదీ
పూలులేని పూజే ప్రేమ అన్నదీ యే జన్మలోన ప్రేమపూజ మానరాదనీ
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే
తెలుపనా ఆశగా అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపనా నీ
దానినై తెలుపనా బాస చేసుకున్న మాట మార్చరాదనీ