DJJohal.Com

Adivo Alladivo by Annamayya Keerthana, S.P. Balasubrahmanyam
download Annamayya Keerthana, S.P. Balasubrahmanyam  Adivo Alladivo mp3 Single Tracks song

Album: Adivo Alladivo

Singer: Annamayya Keerthana, S.P. Balasubrahmanyam

Music: M.M. Keeravaani

Lyrics: Annamayya

Label: T-Series

Released: 1997-01-01

Duration: 03:55

Downloads: 6452977

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Adivo Alladivo Song Lyrics

ఏడు కొండల వాడా వేంకటరమణ గొవిందా గొవిందా అదివో గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేలు
శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేలు
శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము ఏడు
కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా ఏడు కొండల వాడా వేంకటరమణా
గోవిందా గోవిందా అదె వేంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకపురూపము అదివో నిత్యనివాసమఖిలమునులకు
వేంకటరమణా సంకటహరణా వేంకటరమణా సంకటహరణా (నారాయణ) వేంకటరమణా సంకటహరణా (నారాయణ) వేంకటరమణా
సంకటహరణా (నారాయణ) అదివో నిత్యనివాసమఖిలమునులకు అదె చూడుడూ అదె మ్రొక్కుడూ ఆనందమయము
అదె చూడుడదెమ్రోక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా
గోవిందా ఆపదమొక్కులవాడా అనాధరక్షకా గోవిందా గోవిందా కైవల్య పదము వేంకటనగ
మదివో శ్రీ వేంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో
వేంకటరమణ సంకటహరణ వేంకటరమణ సంకటహరణ వేంకటరమణ సంకటహరణ వేంకటరమణ సంకటహరణ భావింప
సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావన మయము అదివో అల్లదివో శ్రీహరి
వాసము శ్రీ హరివాసము శ్రీహరివాసము వేంకటేశా నమో శ్రీనివాసా నమో వేంకటేశా
నమో శ్రీనివాసా నమో అదివో అదివో అదివో అదివో అదివో

Related Songs

» Vinaro Bhagyamu (Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, Srilekha Keeravani Anuradha, Anand, Gangadhar, Renuka Purnachandhar, Sujatha Mohan, Anand Bhattacharya) » Vinnapalu Vinavle (Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, Renuka, Srilekha) » Govinda Namalu (Lalitha Sagari, Ramu, Srikanth) » Govinda Namalu (Rajalakshmee Sanjay) » Srinivasa Govinda Sri Venkatesha Govinda (Ramu) » Sri Raghavam (M. M. Keeravani) » Suprabhatam (Nitya Santoshini, Shashi Kala Swami) » Hanuman Chalisa (Unni Krishnan, Tulasi Das) » Vishnu Sahasranamam (Nithya Santhishini) » Bhrammurarisurarchitha Lingam (Ramu Chanchal)