Album: Allasani Vaari
Singer: Shreya Ghoshal
Music: Thaman S
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2019-03-08
Duration: 04:56
Downloads: 6571926
అల్లసాని వారి పద్యమా విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ
కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా అల్లసాని వారి పద్యమా విశ్వనాధ వారి
ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా పోలికే
లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా చిన్ని చిరునవ్వు, లేత చిగురాశ
మళ్ళీ పూసాయిలే ఇలా D D D Destiny లైఫే మారిందని
ఏదో జరిగిందని It′s Got Me Feeling So Heavenly D
D D Destiny లైఫే మారిందని ఏదో జరిగిందని It's Got
Me Feeling So Heavenly హో అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా
గీతమా నీడలా నువ్వొచ్చి వెంట వాలగా గుండెలో ఉయ్యాలలూగినట్టుగా గొంతులో
స్వరాల మూగ పిలుపులే సందడి చేసెనా తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా ఇంతలో
ఎన్నెన్ని వింతలో ఇలా కాంతుల కళల్ని జల్లినట్టుగా ప్రాణం మురిసెనా తేనెలో
ఉన్న తియ్యన భాషలో ఉన్న లాలన కుమ్మరిస్తున్నా, పొంగిపోతున్నా నిన్ను కలిసేటి
వేళన కాలమే దోబూచులాడుతున్నదో కానుకే క్షణాలు పంచుతున్నదో కారణం ఊహించనివ్వనన్నదో
ఏమవుతున్నదో స్వప్నమే నిజంగ మారుతున్నదో సాగరం నదల్లె పారుతున్నదో సత్యమే ఇదంత
నమ్మమన్నదో ఏమంటున్నదో మరిచిపోయాను నన్నిలా మరచిపోలేక నిన్నిలా లేత ప్రాయాల పాత
ప్రణయాలే కొత్తగా పూతలేసెలా హ హ D D D Destiny
లైఫే మారిందని ఏదో జరిగిందని It′s Got Me Feeling So
Heavenly D D D Destiny లైఫే మారిందని ఏదో జరిగిందని
It's Got Me Feeling So Heavenly Destiny Destiny