Album: Amma Kanna Viluvainadi
Singer: Geetha Madhuri
Music: Raghuram Dronavajjala
Lyrics: Dr. Hari
Label: Aditya Music
Released: 2013-02-20
Duration: 04:29
Downloads: 244576
అమ్మకన్న విలువైనది ఏదీ లేదన్నా అమ్మా అని అన్నచాలు పుడమి పులకరించునన్నా
అమ్మకన్న విలువైనది ఏదీ లేదన్నా అమ్మా అని అన్నచాలు పుడమి పులకరించునన్నా
అమ్మా అని అన్నచాలు పుడమి పులకరించునన్నా అమ్మ అన్నపదం సుస్వరాల వేదం
అమ్మ అన్నపదం సదా ప్రణవనాదం అమ్మ అన్నపదం సుస్వరాల వేదం అమ్మ
అన్నపదం సదా ప్రణవనాదం అమ్మ అన్నపదం సృష్టికి మూలాధారం అమ్మ అన్నపదం
సమదృష్టికి కొలమానం అమ్మ కన్న విలువైనది ఏది లేదన్నా అమ్మ
అని అన్నచాలు పుడమి పులకరించునన్నా అమ్మ ప్రేమ అనంతం అది అందరి
సొంతం అమ్మ ప్రేమ అద్భుతం అది కమ్మని అనుభవం అమ్మ ప్రేమ
అనంతం అది అందరి సొంతం అమ్మ ప్రేమ అద్భుతం అది కమ్మని
అనుభవం అమ్మ ప్రేమ శాశ్వతం అదియే మహి మాన్వితం అమ్మ ప్రేమ
ఆనందం అది తియ్యటి మకరందం అమ్మకన్న విలువైనది ఏదీ లేదన్నా
అమ్మా అని అన్నచాలు పుడమి పులకరించునన్నా అమ్మే మా జీవం అమ్మే
మా దైవం అమ్మే మా ధ్యానం అమ్మే మా ధనం అమ్మే
మా జీవం అమ్మే మా దైవం అమ్మే మా ధ్యానం అమ్మే
మా ధనం అమ్మే మా ధ్యేయం అమ్మే మా సాయం అమ్మే
మా యోగం అమ్మే మా ధాన్యం అమ్మ కన్న విలువైనది
ఏదీ లేదన్నా అమ్మా అని అన్నచాలు పుడమి పులకరించునన్నా