Album: Asku Laska Emo Emo
Singer: Vijay Prakash, Chinmayi Sripaada, SuVi
Music: Harris Jayaraj
Lyrics: Ramajogayya Sastry
Label: Gemini Audio
Released: 2011-12-23
Duration: 06:20
Downloads: 4456504
ఎలా ఈవేళ ఈ ప్రేమ చేరిందో నీల ఏదో ఉల్లాసం చూస్తున్న
నాలో నిలువెల్లా అస్క్ అస్క్ అస్క్ లస్క అస్క్ అస్క్ అస్క్
అస్క్ లస్క అస్క్ అస్క్ లస్క ఏమో ఏమో ఐ అస్త్
అస్త్ లిబే ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్ మేలే
లవ్ కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో ప్రతి మాటలోన ప్రేమే హస్క్
హస్క్ హస్క్ లస్క హస్క్ హస్క్ ప్రేమనే తోటలో వేల మాటల్ని
కోసా ప్రేమగా వాటితో పూల చెండోకటి చేశా అందుకో నెచ్చలి నీకిదే
కానుక ఎలా ఈ వేళా ఈ ప్రేమ చేరిందో నీలా ఏదో
ఉల్లాసం చూస్తున్నా నాలో నిలువెల్లా అస్క్ లస్క ఏమో ఏమో ఐ
అస్త్ అస్త్ లిబే ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్
మేలే లవ్ కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో ప్రతి మాటలోన ప్రేమే
ప్లూటో గ్రహణ నిన్నుంచనా సూర్యుడ్ని పిలిచి చలి కాచనా ముక్కోణాలు స్పృశిస్తా
నీ ముక్కుపైన వృత్తం వ్యాసం చదివేస్తా గుండెలపైనా మల్లికా లాంటి తనువంతా
శోధించనా ఓ ఓ హ్మ్ హ్మ్ హ్మ్మ్ ప్లాటిను సుగుణ శృంగారమా
శోధించు స్థలమే నా దేహమా పసిగట్ట ఓ కలత నీ కన్నుల్లోనా
ఉదయం సాయం అందైన ముద్దిచ్చేయినా నీ ఊపిరిలో ఉద్వేగాన్ని మాయం చేసే
మంత్రం కానా అస్క్ లస్క ఏమో ఏమో ఐ అస్త్ అస్త్
లిబే ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్ మేలే లవ్
కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో ప్రతి మాటలోన ప్రేమే అస్క్ అస్క్
అస్క్ లస్క అస్క్ అస్క్ అస్క్ అస్క్ లస్క అస్క్ దేశావు
కలలో దీపాగ్నిలా రాజా నా మనసే కాల్చావురా కప్పం కోరే పెద్దవై
నే నిప్పంటించా రక్తం మొత్తం రగిలేలా పోతడిగేశావ్ వెచ్చని చింత ఇసుమంత
కరిగించనా వజ్రాల జిలుగై వెలిగే కళా వర్ణాల నీడవై ముంచావిలా పచ్చికపైనా
మెరిసే చెలి ముత్యం నువ్వు వైరస్ అంటూ లేని ఘాన యంత్రం
నువ్వు ఓ గిల్లె ముల్లై పువ్వా నువ్వే కవ్విస్తుంటే కాదంటానా అస్క్
లస్క ఏమో ఏమో అస్క్ లస్క ఏమో ఏమో ఐ అస్త్
అస్త్ లిబే ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్ మేలే
లవ్ కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో ప్రతి మాటలోన ప్రేమే ప్రేమనే
తోటలో వేళా మాటల్ని కోసా ప్రేమగా వాటితో పూల చెండోకటి చేశా
అందుకో నెచ్చలి నీకిదే కానుక ఎలా ఈవేళ ఈ ప్రేమ చేరిందో
నీల ఏదో ఉల్లాసం చూస్తున్న నాలో నిలువెల్లా అః హాఅహాఆ లల్లాలాల్ల