Album: Bala Kanka Maya
Singer: S. Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Veturi Sundara Rama Murthy
Label: Sree Devi Video Corporation
Released: 1983-01-01
Duration: 03:45
Downloads: 4272
బాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల శ్రీ రమాలోల విధౄత శరజలా శుబద
కరుణాలవాల ఘన నీల నవ్య వన మాలికా భరణ ఏలా నీ
దయరాదు పరాకు చేసే వేళా సమయము కాదు రారా రారా రారా
రారా దేవది దేవా రారా మహానుభావా రారా దేవాది దేవా రారా
మహానుభావా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా రాజీవనేత్రా రఘువర
పుత్రా సారతర సుధా పూర హృదయ రారా రారా శారతర సుధా
పూర హృదయ పరివార జలధి గంభీర ధనుజ సమ్హార దశరధ కుమార
బుధ జనవిహార సకల శృతిసార నాదు పై ఏలా నీ దయరాదు
స రి మ రి స తక తఝుం గ ప
మ ప ద ప ఝుం స ని రి స
తక తఝుం స ని స ధిం స ని స
రి స ధిం స ని స గ మ రి
స ని రి స ధిం ప ద తక ధిమి
తక తజుం ప ప మ రి మ మ రి
స స రి రి మ రి మ మ ప
తక ఝం ప మ గ మ రి మ రి
స రి మ ప తధిం గినతోం పా ద ని
ప మ తదిం గినతోం ఏలా నీ దయరాదు పారాకు చేసే
వేళా సమయము కాదు ఏలా నీ దయరాదు