Album: Beautiful Girl
Singer: Karthik
Music: Mickey J Meyer
Lyrics: Vanamali
Label: Aditya Music
Released: 2019-11-05
Duration: 04:43
Downloads: 1531585
Your Beautiful Smile, The Beautiful Face The Beautiful Eyes,
You′re Nothing But Grace Beautiful Women, A-looking Amaze What
Is Your Name? What Is Your Name? ఏముందో
నవ్వే కన్నుల్లో ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో ఏముందో
ఈ అమ్మాయిల్లో ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే వారిస్తున్నా వింటుందా వయసే
నా మాటే తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే
Beautiful Smile, Beautiful Face The Beautiful Eyes, You're Nothing
But Grace ఏముందో నవ్వే కన్నుల్లో ఏముందో మీ అమ్మాయిల్లో
ఎదనే కొరికే చూపందం అలకే అందం మనసే తెలిపే మాటందం
ప్రతిదీ అందం జగమే కననీ అందం తన జతలో చెలిమే ఆనందం
ఏముందో నవ్వే కన్నుల్లో ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే
ఒంపుల్లో ఏముందో ఈ అమ్మాయిల్లో మెరుపై కదిలే మేనందం నడకే
అందం నలిగే నడుమే ఓ అందం పలుకే అందం మగువే అందం
కాదా మది తనకే వశమై పోదా ఏమౌతుందో ఏమో ఇంతందం
చూస్తుంటే వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే తప్పేదైనా జరిగే వీలుందే
నీ వెన్నంటే ఉంటే