DJJohal.Com

Bhale Bhale Banjara by Shankar Mahadevan, Rahul Sipligunj
download Shankar Mahadevan, Rahul Sipligunj  Bhale Bhale Banjara mp3 Single Tracks song

Album: Bhale Bhale Banjara

Singer: Shankar Mahadevan, Rahul Sipligunj

Music: Mani Sharma

Lyrics: Ramajogayya Sastry

Label: Aditya Music

Released: 2022-04-18

Duration: 04:19

Downloads: 10065957

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Bhale Bhale Banjara Song Lyrics

హే సింబా రింబా సింబా రింబా సిరతా పులులా సిందాట హే
సింబా రింబా సింబా రింబా సరదా పులుల సైయ్యాట సీమలు
దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది రప్పాప డప్పు మోత
మోగింది రప్పాప కాకులు దూరని కారడవిలో పండగ పుట్టింది గాలి గంతులాడింది
రప్పాప నేల వంత పాడింది రప్పాప సీకటంతా సిల్లు పడి ఎన్నెలయ్యిందియ్యాల
అందినంతా దండుకుందాం పదా తలో చెయ్యారా భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా
భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయ్ కచేరీలో రెచ్చీపోదాం రా
సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది డప్పు
మోత మోగింది షల్లలల్లా హేయ్ హేయ్ షల్లలల్లా హే
కొక్కరికో కోడి కూత ఈ పక్క రావొద్ధే ఐత్తలక్క ఆడే పాడే
మా లెక్క నాపొద్దే తద్దినదిన సుక్కలదాకా లెగిసి ఆడాలా అద్దిరబన్నా ఆకాశకప్పు
అదిరి పడాలా అరసెయ్యి గీతకు సిక్కింది భూగోళమియ్యాలా పిల్లోల్లమల్లే దాన్నట్టా బొంగరమెయ్యాలా
భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయ్ కచ్చేరిలో రెచ్చీపోదాం
రా హే రబ్బా రబ్బా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా
రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా నేస్తమేగా చుట్టూ ఉన్నా చెట్టైనా
పిట్టైనా దోస్తులేగా రాస్తాలోని గుంటా మిట్టయినా అమ్మకు మల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనము ఆ తల్లీబిడ్డల సల్లంగ జూసే ఆయుధమే మనము
గుండెకు దగ్గరి ప్రాణాలు ఈ గూడెం జనాలు ఈడ కష్టం సుఖం
రెండిటికి మనమే అయినోళ్లు భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా
రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా భల్లే భల్లే
బంజారా మజ్జా మందేరా రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా

Related Songs

» Ismart Title Song (Anurag Kulkarni) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Daakko Daakko Meka (Sivam) » Ticket Eh Konakunda (Ram Miriyala) » Bullet Song (Silambarasan TR, Haripriya) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » DJ Saranam Bhaje Bhaje (Vijay Prakash) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Dum Masala (Thaman S, Sanjith Hegde)