Album: Bhoogolamamntha
Singer: Adnan Sami, Gopika Poornima
Music: Devi Sri Prasad
Lyrics: Sahithi
Label: Aditya Music
Released:
Duration: 04:19
Downloads: 2960674
భూగోళమంతా సంచిలోన భూగోళమంతా సంచిలోన నా ప్రేమానంత నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ
పిల్ల గుత్తంగా పాడకొచ్చా నా గుప్పెడంత గుండెపైన నీ చిట్టి
పేరే రాసుకొచ్చా నీ సోకు క్షేమంకై గుళ్లో ఆకు పూజ చేసుకొచ్చా
బాపురే నా కోసం ఇంత లేనిపోనీ ఖర్చా ప్రేమలో ఈ
పాఠం యాడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త School ఎళ్లి
చదవలేదు School ఎళ్లి చదవలేదు One Two Three నిన్ను చూసి
నేర్చుకున్న One Four Three పలక పట్టి దిద్దలేదు A B
C ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి భూగోళమంతా సంచిలోన
నా ప్రేమానంత నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ పిల్ల గుత్తంగా పాడకొచ్చా
నీ అందమంతో మెత్త లేత అది కందకుండా కాపుకాస్త నీ సుందరాల
మేనికి సబ్బు రుద్దడానికి చందురుని పట్టుకొస్తా నీవి దొర దొర వన్నెలంట
చేయి జారకుండా చూసుకుంటా నీ పాలరాతి బుగ్గకి మెరుగు దిద్దడానికి మెరుపునైనా
పట్టి తెస్తా దేవుడో ఈ Tricks-u యాడ నేర్చినావు నువ్వు చెప్పు
కాస్త (School ఎళ్లి చదవలేదు) School ఎళ్లి చదవలేదు One
Two Three నిన్ను చూసి నేర్చుకున్న One Four Three పలక
పట్టి దిద్దలేదు A B C ప్రేమ నేర్చినాడు అంట నన్ను
చూసి నువ్వేనంటా నా సీత దాన్ని రాసినాడు బ్రహ్మ తాత
నువ్వు మాయలేడినడిగిన శివుడి విల్లునడిగిన ఇరగకుండా తీసుకొస్తా అరే నువ్వేనంటా సత్య
భామ, నిన్ను అలగనీను నమ్మవమ్మా కంచి పట్టు చీరాలడిగిన Purse-u చిల్లు
అయినా కిక్కురణక పట్టుకొస్తా అయిబాబోయ్, ఈ Jokes-u యాడ నేర్చినావు నువ్వు
చెప్పు కాస్త (School ఎళ్లి చదవలేదు) School ఎళ్లి చదవలేదు
One Two Three నిన్ను చూసి నేర్చుకున్న One Four Three
పలక పట్టి దిద్దలేదు A B C ప్రేమ నేర్చినాడు అంట
నన్ను చూసి