DJJohal.Com

Buttabomma by Armaan Malik
download Armaan Malik  Buttabomma mp3 Single Tracks song

Album: Buttabomma

Singer: Armaan Malik

Music: Thaman S

Lyrics: Ramajogayya Sastry

Label: Aditya Music

Released: 2020-02-04

Duration: 03:18

Downloads: 90183088

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Buttabomma Song Lyrics

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్వనేది
బబ్లు గమ్ము అంటుకున్నాదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్నమాటే గాని
మళ్లీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమనాపలేవు నన్ను
నమ్ము ఎట్టగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరె దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే బుట్టబొమ్మ
బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే Multiplex
లోని Audience లాగా మౌనంగున్నాగాని అమ్ము లోన డండనక జరిగిందే నమ్ము
దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము రాజుల కాలం కాదు రథము,
గుర్రం లేవు అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే గాజుల
చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే చిన్నగా
చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా ఓ మల్లెపువ్వునడిగితే మూటగా
పూలతోటగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగీకే అట్టబొమ్మై
జంట కట్టూకుంటివే వేలినిండా నన్ను తీసి బొట్టుపెట్టూకుంటివే కాలి కింది పువ్వు
నేను నెత్తినెట్టూకుంటివే ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గాని
అమ్ము ఈ లవ్వనేది బబ్లు గమ్ము అంటుకున్నాదంటే పోదు నమ్ము ముందు
నుంచి అందరన్నమాటే గాని మళ్లీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే
తుమ్ము ప్రేమనాపలేవు నన్ను నమ్ము

Related Songs

» Samajavaragamana (Sid Sriram) » Crazy Feeling (Prudhvi Chandra) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Ramuloo Ramulaa (Anurag Kulkarni, Mangli) » DJ Saranam Bhaje Bhaje (Vijay Prakash) » Ismart Title Song (Anurag Kulkarni) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Sittharala Sirapadu (Sooranna, Saketh Komanduri) » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma)