Album: Chaalu Chaalu
Singer: Anurag Kulkarni
Music: Sivakumar
Lyrics: Shammeer Sultan, Rakendu Mouli
Label: Aditya Music
Released: 2019-09-19
Duration: 03:09
Downloads: 457891
నువ్వు నేను ఎవ్వరో జత చేర్చించిదెవ్వరో నువ్వు ఎక్కడో నేనే ఎక్కడో
కలిపేసింది ఏదో చాలు చాలు చాలు, నీ నవ్వు నాకు చాలు
నా బ్రతుకుకే అర్ధం ఇచ్చే నవ్వే చాలు నువ్ లేనిదే నాకేది
లేదులే నీ నవ్వే లేనీదే నే లేనే లేనులే చాలు చాలు,
నువ్వే చాలు చాలు చాలు, నీ నవ్వే చాలు చాలు చాలు,
నువ్వే చాలు చాలు చాలు నీ నవ్వే నాకు చాలు
చిన్ని చిన్ని లోపాలే లేకుండా ప్రేమే ఉండదులే, ప్రేమే ఉండదులే మన
ప్రేమలో తప్పులే, మనమే సరిదిద్దుకుందాం లే అబద్ధాల వల్లే కవితలకి అందం
కవితలే ఇచ్చేనే ప్రేమకి అందం అయితే నువ్వే చెప్పు ఆ ఆ
ఆ ఆ ఆ ఆ అబద్ధాలు ప్రేమకి అందం కాదా? అబద్ధాలే
లేనీ ప్రేమే లేదులే కానీ మన ప్రేమే అబద్ధం కానే కాదులే
నీ నవ్వులకన్నా నిజమేముందిలే నాలా నిన్నేవరు నవ్వించలేరులే చాలు చాలు,
నువ్వే చాలు చాలు చాలు, నీ నవ్వే చాలు చాలు చాలు,
నువ్వే చాలు చాలు చాలు, నీ నవ్వే నాకు చాలు