Album: Chamak Cham
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Ilaiyaraaja
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2022-08-19
Duration: 04:40
Downloads: 8464734
అరె చమక్ చమక్ చాం చుట్టకో చుట్టకో Chance దరకరో హొయ్య
ఝణక్ ఝణక్ ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా హొయ్యరి హొయ్య
హొయ్య హొయ్ వొయ్యారం సయ్యాందయ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె
తస్సాదియ్యా ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ
ఇచ్చెయ్ నీ లంఛం ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం
ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం అరె చమక్ చమక్ చాం చుట్టకో
చుట్టకో Chance దరకరో హొయ్య హే ఝణక్ ఝణక్ ఝాం పట్టకో
పట్టకో చంపెదరువులే వెయ్యా నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు
చుడయ్యా తాచు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటయ్యా మైకం పుట్టే
రాగంవింటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తె కస్సు బస్సు ఇట్టే ఆగాలయ్యా పందెం
వేస్తావా అందే అందంతో పందెం వేస్తావా తుళ్ళే పంతంతో అరె కైపె
రేపే వేస్తా ఖరారుగా కధ ముదురుగా ఝణక్ ఝణక్ ఝాం
పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా అరె చమక్ చమక్ చాం చుట్టకో
చుట్టకో Chance దరకరో హొయ్య హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె
తస్సాదియ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యాందయ్యా ఛాం ఛాం
చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం ఛాం
ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ
లంఛం అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా ఈతముళ్లులా
ఎదలో దిగిరో జాతి వన్నెది జాణ అంతో ఇంతో సాయం సెయ్యా
చెయ్యందించాలయ్యా తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా రాజి కోస్తాలో
కాగే కౌగిల్లో రాజ్యం ఇస్తాలే నీకె నా ఒళ్ళో ఇక రేపో
మాపో ఆగి ఆపే ఊపే హుషారుగా... పదపదమని చమక్ చమక్
చాం చుట్టకో చుట్టకో Chance దరకరో హొయ్య అహ ఝణక్ ఝణక్
ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే వెయ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్
వొయ్యారం సయ్యాందయ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా ఛాం
ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ
లంఛం ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే
చెసేయ్ మరికొంచెం అరె చమక్ చమక్ చాం చుట్టకో చుట్టకో Chance
దరకరో హొయ్య అహ ఝణక్ ఝణక్ ఝాం పట్టకో పట్టకో చంపెదరువులే
వెయ్యా