Album: Chandamama Rave
Singer: P. Susheela, Vijaya Lakshmi Sarma
Music: T.S. Selvakumar, K. V. Mahadevan
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Saregama
Released: 2004-05-31
Duration: 01:19
Downloads: 83273
చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చందమామ
రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చందమామ రావే
జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే చలువ
చందనములు పూయ చందమామ రావే జాజిపూల తావినీయ జాబిల్లి రావే చలువ
చందనములు పూయ చందమామ రావే జాజిపూల తావినీయ జాబిల్లి రావే కలువ
చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి
రావే గోగుపూలు తేవే మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం మునిజన మానస మోహిని యోగిని
బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం రాధా మాధవ గాధల
రంజిలు బృందావనం గోపాలుని మృదుపద మంజీరము బృందావనం గోపాలుని మృదుపద మంజీరము
బృందావనం బృందావనం బృందావనం హే కృష్ణా ముకుందా మురారీ కృష్ణా ముకుందా
మురారీ జయ కృష్ణా ముకుందా మురారీ జయ జయ కృష్ణా ముకుందా
మురారీ చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే