DJJohal.Com

Chandamame by Yazin Nizar
download Yazin Nizar  Chandamame mp3 Single Tracks song

Album: Chandamame

Singer: Yazin Nizar

Music: Sekhar Chandra

Lyrics: Rama Anjaneyulu

Label: Aditya Music

Released: 2020-08-14

Duration: 03:38

Downloads: 9343715

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Chandamame Song Lyrics

చందమామే చేతికందే వెన్నెలేమో మబ్బులోనే పూలచెట్టే కళ్ళముందే పువ్వులేమో కొమ్మపైనే చూస్తూనే
ఇంతసేపు తాకితేనే ఏంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా? పెళ్లి
Date-u ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ Romance చెయ్యనియ్యవా? Oh My God
ఏం చేసావ్? Cheque ఇచ్చి సంతకాన్ని ఆపేశావ్ Oh My God
ముంచేసావ్ I Phone ఇచ్చి Screen Lock ఏశావ్ చేతిలోన
చెయ్యి వేసి మాట నీకు ఇస్తాను ఎన్నడైనా నిన్ను వీడి పాదమైన
పోనీను రెండు కళ్ళలో హు హు హు నింపుకున్న నీ రూపాన్ని
రెప్ప మూసినా నాలోలో నువ్వే ప్రేమ అంటే ఇద్దరైనా ఒక్కరల్లే పుట్టుకేలే
(చందమామే) చందమామే చెంతనుందే వెన్నెలేమో మబ్బులోనే పూలచెట్టే కళ్లముందే పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు తాకితేనే ఏంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా?
పెళ్లి Date-u ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ Romance చెయ్యనియ్యవా? Oh My
God ఏం చేసావ్? కొత్త Bike-u ఇచ్చి తాళమేమో దాచేసావ్ Oh
My God ముంచేసావ్ ATM ఇచ్చి No Cash Board ఎట్టావ్
నువ్వు నేను ఉన్న చోట రేపు కూడా ఈ రోజే
నువ్వు నేను వెళ్లు బాట పూలతోట అయ్యేలే రెక్కలెందుకో హో హో
హో గాలిలోనా తేలాలంటే చెయ్యి అందుకో ఆ మేఘం పైకే దారమల్లే
మారిపోయి నిన్ను నేను చేర్చుతానే (చందమామే చందమామే) చందమామే చేతికందే వెన్నెలేమో
మబ్బులోనే పూలచెట్టే కళ్ళముందే పువ్వులేమో కొమ్మపైనే చూస్తూనే ఇంతసేపు తాకితేనే ఏంటి
తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా? పెళ్లి Date-u ఎప్పుడంటూ లెక్కలేసి
చూసుకొంటూ Romance చెయ్యనియ్యవా? Oh My God ఏం చేసావ్?
కొత్త Bike-u ఇచ్చి తాళమేమో దాచేసావ్ Oh My God ముంచేసావ్?
ATM ఇచ్చి No Cash Board ఎట్టావ్

Related Songs

» Hey Pillagaada (Sindhuri, Sinov Raj) » Kotthaga Kotthaga (Shreya Ghoshal, Thaman S) » Varsham Munduga (Sunitha Sarathy, Suzanne D'Mello) » Arere Aakasham (Anurag Kulkarni, Kaala Bhairava) » Vastunna Vachestunna (Shreya Ghoshal, Amit Trivedi, Anurag Kulkarni) » Jallantha (K. S. Chithra) » Vana Vana (Udit Narayan, K. S. Chithra) » Ramuloo Ramulaa (Anurag Kulkarni, Mangli Satyavathi) » Neeti Mullai (Sagar, Sumangali) » Kurisey Kurisey (Ranjith)