Album: Chara Chara
Singer: Singer Usha, Gopi, Murthy
Music: R.P. Patnaik
Lyrics: Kula Sekhar
Label: Aditya Music
Released: 2000-03-16
Duration: 04:04
Downloads: 393541
మా బావకి ఎర్ర కోకాంటే చాలా ఇష్టం బావకి ఇష్టం కదా
అని ఓ రోజు ఎర్ర కోకా కట్టుకొని తోట్లోకి వెళాను బావ
తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు ఎర్ర కోకాలో నన్ను చూడగానే
బావ కళ్ళు జిగేల్ మన్నాయి బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది
అటు పక్క బావ ఇటు పక్క నేను మధ్యలో సర్రుమని శబ్దమైంది
బుష్ అని పాము పడగేత్తింది కళ్ళు రెండు గట్టిగా ముసుకున్నాను ఒళ్ళమ్మే
ఆ తరువాత పాము ఏం చేసిందే మళ్లీ జర జర
పకింది గజగజ వనికాను కాళ్ళికి తగిలింది గడగడలాడాను పై పై కొచ్చింది
బిత్తరపొయను కితకితలేట్టింది తికమక పడ్డాను కొక వదిలేసి పరిగేత్తాను తోట వదిలేసి
Road ఎక్కాను చెట్టెక్కాను పుట్టేక్కాను గట్టేక్కాను మెట్టెక్కాను ఎక్కడకేల్తే అక్కడకొచ్చి కాళ్ళు
ఏలు చుట్టేసిందయో అబ్బా, నాగుపాము కాటు వేసిందోయ్ కన్నె గుండెలోన
కాక రేపిందోయ్ దాని కాటు కూడ కమ్మగా ఉందోయ్ అబ్బా నొప్పి
కూడ సమ్మగా ఉందోయ్ పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికొడు ఒరయ్యో
పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికొడు ఒరయ్యో పామును చూసి బిగుసుకు పొయాడోయ్
కర్ర తేస్తనన్నాడు తుర్రుమంటు వెళ్ళాడోయ్ మామిడి కొమ్ము గలగల ఉపాడోయ్ చిన్న
పుల్ల అయిన పడలేదు చూడయ్యో ఎంత సేపైన రాలేదు బావయ్యో కోరకోర
కోరకోర కోపం వచ్చిందోయ్ (కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకో
వద్దు మల్లీ దించేసుకొవాలి ఏంటి దించుకునేది దాని బావ వట్టి పిరికోడంటా)
(ఇదుగో మల్లీ మీ బావ సంగతి మాకేందుకు ఆ పాము సంగతి
ఏమైదో చెప్పు) (పిల్లా, నాగుపాము కాటు వేసిందా కన్నె గుండెలోన కాక
రేపిందా దాని కాటు కూడ కమ్మగా ఉందా అయో నొప్పి కూడ
సమ్మగా ఉందా) రాజమండ్రి Centreలో పుష్కరాల జాతరలో రాజమండ్రి Centreలో
పుష్కరాల జాతరలో బావను చూసి ఉలఉలలాడానోయ్ మాయదారి బావయ్యో మరిసిపోలేదు ఒరయ్యో
చెంతకోచ్చి కిలకిల నవ్వాడోయ్ సంచిలోనుంచి ఓ పాము తీశాడోయ్ Flute వాయించి
ఆడించి చూపడోయ్ మిలమిలమిల మైకం కమ్మిందోయ్ (ఏంటి మీ బావ
పాములాడించుకుంటున్నాడా మరీ అయితే ఆ రోజు పామును చూసి ఎందుకు బయపడ్డాడే
మల్లీ ఎహే,ముస్కో, ఆ రోజు బయటపడింది పామును చూసికాదు అంటావే మరీ
నిన్ను చూశా నీ యమ్మబడవా, తరువాత ఏమైందే) మళ్ళీ నాగుపాము
కాటు వేసిందోయ్ కన్నె గుండెలోన కాక రేపిందోయ్ దాని కాటు కూడ
కమ్మగా ఉందోయ్ అబ్బా నొప్పి కూడ సమ్మగా ఉందోయ్