Album: Charuseela
Singer: Yazin Nizar, Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry, Devi Sri Prasad
Label: Aditya Music
Released: 2019-01-25
Duration: 04:15
Downloads: 5815878
Oh My Beautiful Girl Do You Really Wanna Get
On The Floor Oh My Glittering Pearl Let′s Get
To Rock And Roll Oh My Beautiful Girl Do
You Really Wanna Get On The Floor Oh My
Glittering Pearl Let's Get To Rock And Roll Oh
My Beautiful Girl Do You Really Wanna Get On
The Floor Oh My Glittering Pearl Let′s Get To
Rock And Roll చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా మల్లెపూల
Mafia లా రేపినావే గుండెలోన గోల ఏ Hot Hot Hot
Hot Mexican Tequila చిక్కినావే చిన్ననాటి Fantasy లా ఓ Part
Part పిచ్చ Cute Indian మస్సాలా నీ స్మైలే Love సింబలా
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా మల్లెపూల Mafia లా రేపినావే
గుండెలోన గోల Oh My Beautiful Girl Do You Really
Wanna Get On The Floor Oh My Glittering Pearl
Let's Get To Rock And Roll Koniak లా
కొత్తగుంది కిక్కు చేతికందెనే సోకు Blank Cheque Mercury మబ్బుని పూలతో
చెక్కితే శిల్పమై మారిన సుందరి కాముడు రాసిన Glamour Dictionary నీ
నడుం వొంపున Scenery చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల
Mafia లా రేపినావే నాలోన గోల Love Missile లా
దూకుతున్న హంసా Wildfire పై వెన్నపూస వయసా నా మునివేళ్లకు కన్నులు
మొలిచెనె నీ సిరి సొగసులు తాకితే నా కనురెప్పలు కత్తులు దూసెనె
నువ్విలా జింకలా దొరికితే చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల
మాఫియాల రేపినావే గుండెలోన గోల