Album: Cheliya Cheliya
Label: Aditya Music
Released:
Duration: 05:18
Downloads: 2347
చెలియా చెలియా చెలిమే కలయా చెరిపెయ్యలేని ప్రేమ సంతకాన్ని నూరేళ్ళ దాకా
నన్ను దాచుకోనీ మదినే గెలిచే మలుపే కానని విధినే అనని ఏ
ఓటమింక చెంత చేరదని చెలియా చెలియా చెలిమే కలయా చెరిపెయ్యలేని ప్రేమ
సంతకాన్ని నూరేళ్ళ దాకా నన్ను దాచుకోనీ స్నేహమే కోరుకున్నా చేరువే
కానీక నన్నిలా వేరు చేసి నవ్వకే ఓ ప్రేమా వీడని జ్ఞాపకాలే
గుండెలో ఈవేళ ముళ్ళనే దించుతుంటే మూగవైనావా ఒడి చేరే తొలిప్రేమా నిను
మాతో కానలేమా కనుమూసే కడదాకా నీ ఊహలేగా మాకు ఊపిరిక చెలియా
చెలియా చెలిమే కలయా చెరిపెయ్యలేని ప్రేమ సంతకాన్ని నూరేళ్ళ దాకా నన్ను
దాచుకోనీ ఆమెనే చేరకుండా ఆగదే నా ప్రాణం ఎంతగా వేడుకున్నా
ఎందుకో ఈ మౌనం ఓ ఓ కాలమే ఆపుతున్నా మారదే నా
గమ్యం ఆయువే ఉన్నదాక ఆరదీ గాయం నను తలచే ప్రతిసారీ తన
మనసే నను కోరి పలికెనా జతచేరి నీ స్నేహమేగా నాకు ప్రాణమని
చెలియా చెలియా చెలిమే కలయా చెరిపెయ్యలేని ప్రేమ సంతకాన్ని నూరేళ్ళ దాకా
నన్ను దాచుకోనీ మదినే గెలిచే మలుపే కానని విధినే అనని ఏ
ఓటమింక చెంత చేరదని చెలియా చెలియా