Album: Chinni Chinni Aasalu
Singer: Shreya Ghoshal, Ashwin, Hari
Music: Anoop Rubens
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2015-02-03
Duration: 05:22
Downloads: 4456784
హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే చిట్టి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ...
ఏంచెయ్యనూ... ఏంచెయ్యనూ తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే తొలి అడుగు నీకై
సాగెనే హో హో హో తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ
మాట నాలో దాగెనే హే హే చిన్ని చిన్ని ఆశలు నాలో
రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే I Love
You... I Love You... I Love You అంటే... ఇలా
ఇవ్వు ఇలా ఇవ్వు హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
స్నేహమూ ప్రేమ రెండు నావే హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే
వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె
తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హు హూ హో...
నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతిచ్చావే జీవితాన్నే హో... ఇద్దరే ఉన్నామే
ఒక్కరై ఒదిగామే ముగ్గురైపోయె ముద్దులోనే ప్రేమనే పంచావే పాపలా చూసావే మన
ప్రేమ పాపయిందిలే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓ హో
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హో చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు
చిరు చిరు చిందులు మనసే వేసెనే ఓ... చిట్టి చిట్టి చిట్టి
చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ తొలిప్రేమ నువ్వేలే
తుదివరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే హే హే చిన్ని
చిన్ని ఆశలు మాలో రేగెనే హొ హో చిరు చిరు ఊహలు
ఎదలో ఊగెనే