DJJohal.Com

Chitapata Chinuku La by S.P. Balasubrahmanyam, Chitra
download S.P. Balasubrahmanyam, Chitra  Chitapata Chinuku La mp3 Single Tracks song

Album: Chitapata Chinuku La

Singer: S.P. Balasubrahmanyam, Chitra

Music: S.V. Krishna Reddy

Lyrics: Sitaram Sastry

Label: T-Series

Released: 1997-01-01

Duration: 05:19

Downloads: 264877

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Chitapata Chinuku La Song Lyrics

చిటపట చినుకుల తాళం చిగురాకులలో హిందోళం కిలకిల చిలకల మేళం నను
పిలిచిన తొలి భూపాలం గలగల గాజుల గానం నా మనసుకు నేర్పెను
తానం జలజల వాగుల రాగం నా వయసుకు నేర్పెను వేగం ప్రతి
కదలిక సంగీతం నేర్పుతున్నదీ సరిగమలతొ సావాసం చేయమన్నదీ నీ మాటలే నా
పాటలై కచేరి చేయాలి కాలం East West North South
అన్నిచేరితే డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్ జావళీకి జాస Beat-u జంట
కలిపై జోరా జోరి Swing-u మీద జాలి జాలి హోయ్
చిటపట చినుకుల తాళం చిగురాకులలో హిందోళం గలగల గాజుల గానం నా
మనసుకు నేర్పెను తానం Kitchenలోని Cooker ఈల వింటే Dining
Table Keyboard అవదా వేడి వేడి వంట పాత్రలన్నీ Orchestraగా Music
రాదా తగిలిన గాలికి తలుపుల Curtain తలూపుతుంటే వినగల వారికి తెలియకపోదులె
Melody అంటే తలగడ మీదకి వాలగానె తలపుల తిల్లానా మొదలవుతుంది హాయ్
లయపైనా ఇదిగో ఇపుడే ఆ వరాల పాటను వరించుదామా East
West North South అన్నిచేరితే డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్ జావళీకి
జాస Beat-u జంట కలిపై జోరా జోరి Swing-u మీద జాలి
జాలి హోయ్ చిటపట చినుకుల తాళం చిగురాకులలో హిందోళం గలగల
గాజుల గానం నా మనసుకు చిన్ననాటి అమ్మ జోలపాటే నాతో
పాటే ఎదిగిందేమో విన్న వారి కంటిరెప్పపైనే వాలి లాలి అంటుందేమో ప్రతి
హృదయానికి పరుగులు నేర్పద హుషారు నాదం పగలని రేయని తెలియని చోటికి
షికారు పోదాం పరవశమయ్యే శ్వాసలన్నీ మురళిగ మారేలా పలికిందీ నా పాట
ఈవేళా యమునా నదినై ఆ స్వరముల నావని నడిపించేదా East
West North South అన్నిచేరితే డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్ జావళీకి
జాస Beat-u జంట కలిపై జోరా జోరి Swing-u మీద జాలి
జాలి హోయ్ చిటపట చినుకుల తాళం చిగురాకులలో హిందోళం గలగల గాజుల
గానం నా మనసుకు నేర్పెను తానం ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నదీ
సరిగమలతొ సావాసం చేయమన్నదీ నీ మాటలే నా పాటలై కచేరి చేయాలి
కాలం చిటపట చినుకుల తాళం చిగురాకులలో హిందోళం గలగల గాజుల
గానం నా మనసుకు నేర్పెను తానం కిలకిల చిలకల మేళం నను
పిలిచిన తొలి భూపాలం జలజల వాగుల రాగం నా వయసుకు నేర్పెను
వేగం

Related Songs

» Gunde Gutiki (Unni Krishnan, Sunitha Upadrasta) » Aaha Yemi Ruchi (Chitra) » Yegire Paavuramaa (S.P. Balasubrahmanyam) » Runaa Laila Vanalaga (Hariharan, Sunitha Upadrasta) » Brahmalu Guru Brahmalu (S.P. Balasubrahmanyam) » Maagha Maasam (Sunitha Upadrasta) » Rama Chiluka Ragalu M (S.P. Balasubrahmanyam) » Prema O Prema » Mallepula Vaana (S.P. Balasubrahmanyam, Chitra) » Neekosam Neekosam (S.P. Balasubrahmanyam, K. S. Chithra)