Album: Chitapata
Singer: S.P. Balasubrahmanyam, P. Susheela
Music: Satyam
Lyrics: Daasarathi Krishnamacharyulu
Label: Saregama
Released: 2016-03-30
Duration: 04:21
Downloads: 30666
చిటపట చినుకులు మన కోసం కురిసాయి అవి మనలోన ఏవో ఆశలు
రేపాయి ఉరుములూ మెరుపులూ మనలాగే కలిసాయి అవి మనలోన ఏవో ఆశలు
రేపాయి చిటపట చినుకులు మన కోసం కురిసాయి ఈ చలిగాలి
ఎంతో అల్లరిది అది నా పైట చెంగే లాగింది ఈ చలిగాలి
ఎంతో అల్లరిది అది నా పైట చెంగే లాగింది వెచ్చని కౌగిలి
పైటగా చేసుకో గాలిని, వానను జంటగా గెలుచుకో చిటపట చినుకులు మన
కోసం కురిసాయి నే చూడంది చూశా ఈ నాడు ఆ
చూసింది నాదే ఏనాడు నే చూడంది చూశా ఈ నాడు ఆ
చూసింది నాదే ఏనాడు అంతగా చూడకు సిగ్గులో ముంచకు అందుకో వలపులు,
పంచుకో తలపులు ఉరుములూ మెరుపులూ మనలాగే కలిసాయి అవి మనలోన ఏవో
ఆశలు రేపాయి చిటపట చినుకులు మన కోసం కురిసాయి