DJJohal.Com

Choododde Nannu by Tippu, Sumangali
download Tippu, Sumangali  Choododde Nannu mp3 Single Tracks song

Album: Choododde Nannu

Singer: Tippu, Sumangali

Music: Devi Sri Prasad

Lyrics: Chandrabose

Label: Aditya Music

Released: 2019-05-02

Duration: 04:21

Downloads: 7841905

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Choododde Nannu Song Lyrics

చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది
గూడు దాటి వదిలెళ్ళొద్దే అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ
నన్ను చూడొద్దే వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
వద్దూ వద్దంటు నేనున్నా వయసే గిల్లింది నువ్వేగా పో పో పొమ్మంటు
నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా నలుపై
ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా నాతో నడిచే నా నీడ నీతో
నడిపావే నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే చూడొద్దే
నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు
దాటి వదిలెళ్ళొద్దే వద్దూ వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీ
పైన కాదూ కాదంటు నువ్వున్నా కడలే పొంగింది నాలోన కన్నీళ్ళ తీరంలో
పడవల్లే నిలుచున్నా సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా మంటలు తగిలిన పుత్తడిలో
మెరుపే కలుగునులే ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే చూడొద్దు
నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దు. వెళ్ళొద్దు వదిలెళ్ళొద్దు మది గూడు
దాటి వదిలెళ్ళొద్దు అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే గుప్పెడు
గుండెల చెలిఊసే ఎప్పుడు నీదేలే

Related Songs

» Niluvaddham (Karthik, Sumangali) » Apudo Ipudo (Siddharth) » Mellaga (S.P. Charan, Sumangali) » Bommanu Geesthey (Gopika Poornima, Jeans Srinivas) » Nammaka Tappani (Sagar) » Atu Nuvve (Neha Bhasin) » Uppenantha (Devi Sri Prasad, KK) » My Love Is Gone (K.G. Ranjith, Devi Sri Prasad) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Chali Chaliga (Shreya Ghoshal)