DJJohal.Com

Dandalayya Undralayya by S.P. Balasubrahmanyam
download S.P. Balasubrahmanyam  Dandalayya Undralayya mp3 Single Tracks song

Album: Dandalayya Undralayya

Singer: S.P. Balasubrahmanyam

Music: Ilaiyaraaja

Lyrics: Sirivennela

Label: Aditya Music

Released:

Duration: 05:01

Downloads: 157540

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Dandalayya Undralayya Song Lyrics

జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయక జై జై జై జై
(జై జై జై జై గణేశ జై జై జై
జై) (జై జై జై జై వినాయక జై జై జై
జై) దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా
త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలే ఆదరించి తోడు
నీడ అందించయ్యా ఓ (దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా) ఓహో
(నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ) చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా
లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ హో హో జన్మ ధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా
లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ హో హో జన్మ ధన్యం (హొయ్ హొయ్ హొయ్) అంబారిగా
ఉండగల ఇంతటి వరం అయ్యోరా అయ్యా అంబాసుతా ఎందరికి లబించురా అయ్యోరా
అయ్యా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా (దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా) (నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ) శివుని శిరసు
సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం
దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం (హొయ్ హొయ్ హొయ్)
శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం (హొయ్
హొయ్ హొయ్) త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యోరా అయ్యా నిరంతరం
మహిమను కీర్తించరా అయ్యోరా అయ్యా నువ్వెంత అనే అహం నువ్వే దండించరా
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా
త్రోవ అరె రె రె పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి
వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ (దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా) (నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ) (జై
జై జై జై) (దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా) (నీ అండాదండా
ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)

Related Songs

» Suklam Baradharam Vishnum (Siddhi Vinayaka Bhakti) » Bujji Bujji Ganapaiya » Vinayaka Nee Murthike (B. Ramana) » Vinayaka Suprabhatam (Usharani) » Hanuman Chalisa Telugu » Tholi Tholi Poojala (S. P. Balasubrahmanyam, S.P. Sailaja) » Katha Chebutha Vinarayya (N C H Koushik, Greeshma, Chinmayi) » Ganesh Anthem » Suprabhatam (Nitya Santoshini, Shashi Kala Swami) » Krishna Trance (Kaala Bhairava, Kala Bhairava)