Album: Dhruva Dhruva
Singer: Amit Mishra
Music: Hiphop Tamizha
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2016-11-09
Duration: 03:27
Downloads: 13194555
అతడే తన సైన్యం అతడే తన దైర్యం తనలో ఆలోచన పేరే
నిశబ్ద ఆయుధం తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం పొంగే
తన రక్తం పేరే పవిత్ర ఆశయం ధ్రువ ధ్రువ చెడునంతం చేసే
స్వార్దమే ధ్రువ ధ్రువ విదినణచే విద్వంసం ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట
ద్రోహమే ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ధ్రువ ధ్రువ ఆ
ధర్మరాజు యమధర్మరాజు ఒకడై ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం ధ్రువ ధ్రువ
చాణక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ధ్రువ ధ్రువ
నిదురించనీ అంకితా భావమే ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం ధ్రువ ధ్రువ
శిక్షించే ఓ క్రమశిక్షనే ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం