Album: Dol Dol Dol Bhaje
Singer: Anitha Karthikeyan, M.L.R. Karthikeyan
Music: Devi Sri Prasad
Lyrics: Balaji
Label: Aditya Music
Released:
Duration: 04:33
Downloads: 1860629
(ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలు
పాడే భళ్ళు భళ్ళు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను
వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి పండగల్లే పెళ్ళిచేయు సందడులే దినక్కు దిన)
ढोल ढोल ढोल बाजे సంబరాలు शादी రోజే మంతనాలు
పెత్తనాలు చేస్తు పెద్ద వాళ్ళు వేసే పెళ్ళి Routeలే ढोल ढोल
ढोल बाजे డోలి మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే
ఉంగరాలు చేరే పెళ్ళి పీటలే Made For Each Other వీళ్లు
అని నూరేళ్లు హాయిగ గడపమని వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు నింగి
నేల ఏకం చేసి జనాలు జిగేలు మనాలిలే (ఘల్లు ఘల్లు
మని గజ్జలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే భళ్ళు
భళ్ళు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే వెండి
మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ
హోరుమంటు కదిలి పండగల్లే పెళ్ళిచేయు సందడులే) ఓ, కొంటె పిల్ల
సిగ్గులన్ని నేలమీద ముగ్గులాయే టింగు రంగడల్లే బావ కొంగుపట్టు వేళ ఉంది
కళ్ళు కాస్త పైకి ఎత్తవే రామ సక్కనోడు లెండి భామ వంక
చూడడండి రాయభారమెందుకండి రాసివుంచి నాడు లెండి గుండెలోన చోటు సీతకే చూపులే
మాటలై మారి కవితలు రాయవ ప్రేమ దారి పెళ్ళి లోనే ఆటవుతుంది
పాటవుతుంది మనసులు కలిపే చోటవుతుంది (ఘల్లు ఘల్లు మని గజ్జలు
ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే భళ్ళు భళ్ళు మని
ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే వెండి మబ్బులతో పందిరి
వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే) కళ్ళలోని ఆశలన్ని నిన్ను చేరి తీరిపోయే
కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటనంటు ఒట్టు పెట్టి చెప్పవే మరి
గుండెలోనె కోట కట్టి ఊపిరంత నీకు పోసి అందమైన బొమ్మ చేసి
మూడు ముళ్ళు మంత్రమేసి ఏలుకుంట నిన్ను రాణిలా నీ జతే ఓ
వరం కోటి కళలకు కానుక లోకమంత మాయచేసి నువ్వు నేను మిగిలుండాలి
యుగాలు క్షణాలు అయేట్టుగా (ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే భళ్ళు భళ్ళు మని ఢమరుక
మోగే జిల్లు జిల్లు మను వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరుమంటు కదిలి పండగల్లే
పెళ్ళిచేయు సందడులే)