DJJohal.Com

Endaro Mahanubhavulu by Uthara Unnikrishnan, P. Unnikrishnan
download Uthara Unnikrishnan, P. Unnikrishnan  Endaro Mahanubhavulu mp3 Single Tracks song

Album: Endaro Mahanubhavulu

Singer: Uthara Unnikrishnan, P. Unnikrishnan

Music: Tyagaraja

Lyrics: Tyagaraja

Label: Strumm Entertainment

Released: 2020-12-10

Duration: 11:12

Downloads: 94461

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Endaro Mahanubhavulu Song Lyrics

ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో
మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు...
చందురు వర్ణుని... చందురు వర్ణుని... చందురు వర్ణుని... చందురు వర్ణుని... అంద
చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో
మహానుభావులు ఎందరో మహానుభావులు సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య
మూర్ధన్యులెందరో మహానుభావులు ఎందరో మహానుభావులు మానస వన చర వర సంచారము
నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు ఎందరో మహానుభావులు సరగున
పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు ఎందరో మహానుభావులు
పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో
స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు ఎందరో మహానుభావులు హరి
గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారెందరో మహానుభావులు ఎందరో
మహానుభావులు హొయలు మీరనడలు గల్గు సరసుని సదా కనుల జుచుచును పులక
శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గల వారెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక
సనందన దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు
శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు ఎందరో
మహానుభావులు నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత
మానసము నీవుయను వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కిర్తనము జేయు
వారెందరో మహానుభావులు ఎందరో మహానుభావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర
పురాణము మర్మములను శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల
నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో
మహానుభావులు...

Related Songs

» Nagumomu (Karthik) » Manavyalakinchara (Agam) » Life Of Ram (Pradeep Kumar) » O Rendu Prema Meghaalila (Vijai Bulganin, Sreerama Chandra, Vijai Bulganin & Sreerama Chandra) » Amma Paata (Janhavi Yerram) » O Pilaga Venkati » Nindu Punammi Vela » Konte Chooputho (Belly Raj, Deepa) » Anuvanuvuu (Sunny M.R., Arijit Singh) » Bullettu Bandi