Album: Enduko
Singer: R.P. Patnaik
Music: R.P. Patnaik
Lyrics: Kulasekhar
Label: Aditya Music
Released: 2002-05-14
Duration: 04:56
Downloads: 1896509
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే
పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో. ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి
ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్కమాట
అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే రైలుబండి కూతే సన్నాయి
పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో
ఎందుకో ఎందుకో ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా
ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి
ఎదచేరెనేమొ ప్రేమ గాలివాటు కాదేమైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవె
ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో