Album: Evariva Neevevarivo
Music: Ghantasala, T. Chalapathi Rao
Lyrics: Sri Sri
Label: Saregama
Released: 1963-12-31
Duration: 06:17
Downloads: 15292
ఓ ఓ ఓ ఓ సజీవ శిల్ప సుందరి. నా ఆ
జీవన రాగమంజరి ఈ ఈ ఈ ఎవరివో ఎవరివో ఎవరివో
నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలో నా సాధనలో నా భావనలో
నా సాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో దివినే
వదలి భువికేదెంచిన తేనెల వెన్నెల సోనవో దివినే వదలి భువికేదెంచిన తేనెల
వెన్నెల సోనవో కవితావేశమే కలలై అలలై కురిసిన పువ్వుల వానవో ఓ
ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో నవ వసంతమున నందనవనమున ఆ
ఆ ఆ నవ వసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో ఓ
నవ వసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో వలపు కొలనులో కలకల
విరిసిన కలువుల కన్నుల కాంతివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో
నీ కర కంకణ నిక్వణమాది వాణీ వీణా నినాదమా నీ పద
నూపుర నిశ్వనమాది జలధి తరంగ మృదంగ రావమా రావే మోహన రూపమా
రావే నూతన తేజమా రావే ఏ రావే