Album: Evaru Rayagalaru
Singer: K. S. Chithra
Music: Chakravarthi
Label: Aditya Music
Released:
Duration: 04:07
Downloads: 784241
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు
పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం అమ్మేగా, అమ్మేగా
తొలిపలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా
అను రాగం కన్న తియ్యని రాగం అవతారమూర్తి అయినా అణువంతే
పుడతాడు అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా, అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంతగొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మా అను
మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగం
కన్న తియ్యని రాగం శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది ధీర్గాయురస్తు
అంటూ నిత్యం దివించింది శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది ధీర్గాయురస్తు అంటూ
నిత్యం దివించింది నూరేళ్ళు, నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో ఎవరు రాయగలరు అమ్మా
అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను
రాగం కన్న తియ్యని రాగం అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా
ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న
కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని
రాగం