Album: Everest Anchuna
Singer: Vedala Hemachandra, Vishnupriya Ravi
Music: Devi Sri Prasad
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2019-10-11
Duration: 03:16
Downloads: 6881496
కలగనే... కలలకే... కనులనే ఇవ్వనా... ఇది కలే కాదనీ... ఋజువునే చూపనా...
ఓ′ Everest అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే
విసిరిందే Telescope అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటుందే
Hm' నాలో నుంచి, నన్నే తెంచి, మేఘం లోంచి వేగం పెంచి
ఎత్తుకుపోతుందే... ఓ′ Everest అంచున పూసిన రోజా పువ్వే ఓ
చిరునవ్వే విసిరిందే Telescope అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటుందే
కలగనే... కలలకే... కనులనే ఇవ్వనా... ఇది కలే కాదనీ... ఋజువునే
చూపనా... Hm' వజ్రాలుండే ఘనిలో, ఎగబడు వెలుతురులేవో, ఎదురుగ నువ్వే
నడిచొస్తుంటే, కనబడు నా కళ్ళల్లో వర్ణాలుండే గదిలో (గదిలో), కురిసే రంగులు
ఏవో (ఏవో), పక్కన నువ్వే నిలబడి ఉంటే, మెరిసే నా చెంపల్లో
(కల్లో) Nobel Prize ఉంటే నీకే Freeze అంతే వలపుల
Subjectలో ఓ' Everest అంచున పూసిన రోజా పువ్వే ఓ
చిరునవ్వే విసిరిందే Telescope అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటుందే
ఊ... కలగనే... (కలగనే) కలలకే... (కలలకే) కనులనే ఇవ్వనా... (ఇవ్వనా)
ఇది కలే కాదనీ... (ఇ ఇ ఇ ఇ ఇ...) ఋజువునే
చూపనా...