Album: Gola Petty
Singer: Raghu Kunche, Kousalya
Music: Chakri
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released: 2006-12-23
Duration: 04:37
Downloads: 5789085
(Yeah, Do What You Told, Come On Now I
Am All Cold, This Is My Kingdom) గోలపెట్టే
ఎం నిప్పు పెట్టి నన్ను చుట్టుముట్టే గోలపెట్టినాదిరో చిచ్చుపెట్టి నాదిరో గోలగోలగోలగోలగోల
పెట్టి నాదిరో గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో పిల్లి పిల్లి పిల్లి పిల్లి
పిల్లి కళ్ళ చిన్నది కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొల్ల గోట్టుచున్నది
ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి మత్తు ఎక్కుతున్నది ఎక్కడెక్కడెక్కడో గిల్లి గిచ్చుతున్నది
నువు Tension ఒదిలెయ్ Boss-u అపుడే అవ్వును Ice-u आगे हे
Love Race-u నిన్నైతె Super Chance-u గోలపెట్టినాదిరొ గోలపెట్టినాదిరొ చిచ్చుపెట్టి
నాదిరో అర్రే గోలపెట్టినాదిరొ లోన చిచ్చు పెట్టి నాదిరో గోలపెట్టినాదిరొ
ఎహే నిప్పు పెట్టి నాదిరో గోలపెట్టినాదిరొ నువ్వట్టా చూడొద్దె నన్నిట్టా
చంపొద్దె Mind అంతా Block అయిపొద్దే Heart అంతా Melt అయిపోద్దిరో
బుల్లి బుజ్జి ముద్ధిస్తే ఒళ్ళు Wonder అయిపొద్దే అల్లిబిల్లి Hug ఇస్తే
ఆగమాగమయిపోద్దే ఎంత మొత్తుకున్ననా బుగ్గ ఇవ్వను ఏం మాయచేసినా దగ్గరవ్వను I
Haven′t Seen सोनिये Life So Far मज़ाले You Are
My मुस्तफ़ा తిక్క తిక్క తిక్క తిక్క తిక్క పుట్టి గోలపెట్టినాదిరో
చిచ్చుపెట్టి నాదిరో గోలగోలగోలగోలగోల పెట్టి నాదిరో గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో
గోలపెట్టినాదిరొ ఎహే చిచ్చుపెట్టి నాదిరో గోలపెట్టినాదిరొ నా చుట్టు
తిరగోద్దె నీ చేయితో తిప్పొద్దే నా మనసే Lock అయిపోద్దే అది
నీతోlink అయిపోద్దే నువ్వుకాని చనువిస్తే Life Wonder అయిపోద్దే దాచుకుంది ఇచ్చేస్తే
జన్మదన్యమైపోద్దే ఇంచుమించు ఇప్పుడైన Lunch ఇవ్వను ఎంతదూరమొచ్చిన Dinner ఇవ్వను دھللہ
مگتھاکو یهالوا ہ اسمیہ اسمیے الللوا పిచ్చి పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పట్టి గోలపెట్టినాదిరొ చిచ్చుపెట్టి నాదిరో గోల
గోల గోల గోల గోల పెట్టినాదిరొ గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో