Album: Gudilo Badilo Madilo
Singer: M. L. R. Karthikeyan, K. S. Chithra
Music: Devi Sri Prasad
Lyrics: Sahiti
Label: Aditya Music
Released: 2017-05-22
Duration: 04:24
Downloads: 29011816
అస్మై కయోగ తస్మై కెభోగ రస్మై కరాగ హిందూళం అంగాంగ తేజ
శృంగారభావ సుకుమార సుందరం ఆచంద్ర తార సంధ్యా సమీర నీ
హార హార భూపాళం ఆనంద తీరా బృందా విహార మందార సాగరం
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపె శశివదన గదిలో
మదిలో ఎదలో సోదలో నీవెకదా గజ గమన మడిలో ఒడిలో
బడిలో గుడిలో నీ తలపె శశివదన గదిలో మదిలో ఎదలో సోదలో
నీవెకదా గజ గమన ఆశగా నీకు పూజలే చెయ్య ఆలకించింది
ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం
అగ్రహారాల కమల పాకల్లే తాకుతొంది ఘమకం మడిలో ఒడిలో బడిలో
గుడిలో నీ తలపె శశివదన గదిలో మదిలో ఎదలో సోదలో నీవెకదా
గజ గమన అస్మై కయోగ తస్మై కెభోగ రస్మై కరాగ
హిందూళం అంగాంగ తేజ శృంగారభావ సుకుమార సుందరం ఆచంద్ర తార
సంధ్యా సమీర నీ హార హార భూపాళం ఆనంద తీరా బృందా
విహార మందార సాగరం నవలలన నీ వలన కలిగే ఎంతో
వింత చలి నాలోన మిస మిసల నిసిలోన కసి ముద్దులిచ్చుకోన
ప్రియ జఘన సుభ లగన తల్లకిందులోతు తొలి జగడాన ఎడతెగని ముడిపడని
రస కౌగిలింతలోనా కణులనే వెయి కలలుగా చేసి కలిసి పోదాము
కలకాలం వానలా వచ్చి వరదలా మారి వలపు నీలి మేఘం
మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపె శశివదన గదిలో మదిలో
ఎదలో సోదలో నీవెకదా గజ గమన ప్రియ రమణ శత
మదన కన్నే కాలు జారి ఇక నీతోనా ఇరు యదల సరిగమన
సిగ పూల నలిగిపోన హిమలయన సుమ శయన చిన్న వేలుపట్టి
శుభ తరుణాన మనసతున దొరికితిన పరదాలు తొలగ నీనా పదక
గదినుంచి విడుదలే లేని విదిది వెచ్చింది మనకోసం వయసు కొక్కిల్ల పడుచు
ఎక్కిల్ల తెచ్చి మాఘమాసం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ
తలపె శశివదన గదిలో మదిలో ఎదలో సోదలో నీవెకదా గజ గమన
అస్మై కయోగ తస్మై కెభోగ రస్మై కరాగ హిందూళం అంగాంగ
తేజ శృంగారభావ సుకుమార సుందరం ఆచంద్ర తార సంధ్యా సమీర
నీ హార హార భూపాళం ఆనంద తీరా బృందా విహార మందార
సాగరం