Album: Gusa Gusa Lade
Singer: Karthik, Pranavi
Music: Mani Sharma
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2016-05-22
Duration: 03:57
Downloads: 8268984
గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా
ఏదో జరుగుతోంది, అదే ఆరాటంలో, మరేం తెలియని అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి
గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా
తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని తెరిచేలోపే సరేనని కరుణించావే
రమ్మని చేరో కొంచమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది అలజడి
అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి నయగారాన్నే నవాబులా పరిపాలించు కౌగిలై బిడియాలన్నీ విడేంతలా
వయసందించు వెన్నెలై పెదాలంచులో ప్రేమరాతల ముద్దుల్లో ముంచిందే ఇది అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి
అలజడి