Album: Hallo Guru
Singer: S. P. Balasubrahmanyam
Music: Ilaiyaraaja
Lyrics: Ganesh Patro
Label: Aditya Music
Released: 2018-04-27
Duration: 05:01
Downloads: 11605943
Hello గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను
దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
Hello గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం
ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని చదువు సంధ్య
గల్గినోడ్ని చౌక భేరమా గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని కోరి
నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా నా
ఎత్తు నా బరువు నీకన్నా More అమ్మా ఆహా నేనంటే కాదన్న
లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా I Love You
Darling Because You Are Charming ఎలాగొలా నువ్వు దక్కితే Luck
చిక్కినట్టే Why Not? Hello గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో
ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే
పొందలేని వాడ్ని Hello గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా
పౌరుషం కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా
బెట్టు చేయకే అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు
మల్లె తీగలా నీ చేతే పాడిస్తా Love Song లు, Duet
లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా
పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా अछा
मैने प्यार किया, లుచ్చా काम नही किया అమి తుమి
తేలకుంటే నిను లేవదిస్కుపోతా, Are You Ready? హలో గురూ ప్రేమ
కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని హలో గురూ ప్రేమ కోసమేరోయ్
జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం