Album: Hrudaya Vinuve
Singer: Dr. R. Ravindra Tejaswi
Music: RK
Label: Madhura Audio
Released: 2019-10-18
Duration: 03:08
Downloads: 1799
హృదయవేణువే నాలో ఏకమైతేనే నీలో పరవశంబులే లోలో సప్తస్వరాలే చెవిలో నీలో
ఏముందో నాకు ఏమైందో నీలో ఏముందో నాకు ఏమైందో నీలో ఏముందో
నాకు ఏమైందో నిన్ను చూసే వీలుందో నీలో నాకు చోటుందో నిన్ను
చూసే వీలుందో నీలో నాకు చోటుందో హృదయవేణువే నాలో ఏకమైతేనే నీలో
పరవశంబులే లోలో హో హో సప్తస్వరాలే చెవిలో ఊ ఊ ఈ
తీయని తపన కాకూడదు ఆవేదన ఈ తీయని తపన కాకూడదు ఆవేదన
ఇది కానే కాదు ఆకర్షణ కవ్వించే నీ భావన ఇది కానే
కాదు ఆకర్షణ కవ్వించే నీ భావన మరలా నిన్ను చూస్తానా మైమరచిపోతానా
జీవితం ఒక నజరానా ఎప్పుడు దక్కునో నీ ప్రేమా ఆ ఆ
హృదయవేణువే నాలో ఏకమైతేనే నీలో పరవశంబులే లోలో సప్తస్వరాలే చెవిలో