Album: Inthena
Singer: Chinmayi Sripaada
Music: Govind Vasantha
Lyrics: Shree Mani
Label: Aditya Music
Released: 2020-01-21
Duration: 05:25
Downloads: 5487345
ఇంతేనా ఇంతేనా ఒక మాటైనా మాటాడవేదైనా ఇంతేనా ఇక ఇంతేనా ఎన్ని
ఆశల్తో ఆలా నువ్ ని చెంతన కాలమే మారేనా దూరమే
చేరినా వసంతంఎగిరే ఎడారి ఎదురైనా ఈ రోజు కోసం వేచింది నా
ప్రాణమే ఈ రోజు కూడా గెలిచిందిలే నీ మౌనమే సూటిగా
చూపేవే నీ గుండె చాటు భావాల బాధనే నువ్వే ఎలా చెప్పాలి
ఎలా అడగాలి నాతోటిలా ఆటలాడేటి రాతలా నువ్వే పాఠాలు చదివిన
కాలం నువ్వే పాఠాలు నేర్పిన కాలం నువ్వే అర్ధం అవ్వని పాఠమల్లే
ప్రతి క్షణం నా నువ్వే సంద్రాలు దాటెను నా రెక్కలే
తీరాలు తాకెను నా పరుగులే మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే
ఆగేనా రేపటి ఊహలు నిన్నటి ఆశలే కన్నీటి పాటల నిన్ను
దాటానులే ఈ రోజు కోసం వేచింది నా ప్రాణమే ఈ రోజు
కూడా నిన్నే అనే పోనివ్వనే