Album: Jai Sri Shirdi
Singer: V. Ramakrishna
Music: Ilaiyaraaja
Lyrics: Kotta Rangaiya Sastri
Label: Aditya Music
Released: 1985-12-26
Duration: 03:12
Downloads: 1476970
ప్రసగ్న్యులైన శ్రోతలకు ఆంధ్ర ప్రేక్షక మహాశయులకు నా నమస్సుమాంజలి నేనెవరో తెలుసు
కదూ మీ సోమయాజుల్ని అదే మీ శంకరాభరణం శంకర శాస్త్రిని సాయి
చక్ర Productions వారు సవినయంగా సమపర్పించిన భక్తిరస చిత్రం శ్రీ షిరిడీ
సాయిబాబా మహత్యం మానవతా, సమత, మమతానురాగాలను పలికించి మనిషిని మనీషిని చేయ
ఉద్భవించిన సకల మత స్వరూపుడు శ్రీ షిరిడీ సాయిబాబా ఈ చిత్రానికి
సంభందించిన సంగీత గీతాలను మధ్య మధ్యన వచన వ్యాఖ్యాళను మీరిప్పుడు వింటారు
అహంకార మేఘాలను తొలగించి జ్ఞానాన్ని వెలిగించేందుకు బాబా తమ సత్య భవ్య
దివ్య విశ్వ సరూపాన్ని ఒక ముఖ్య భక్తుడికి చూపినప్పుడు పులకితుడైన ఆ
భక్త మహాశయుడు ఆవేశంతో ఆనందంతో ఆర్ద్రతతో దండకాన్ని గానం చేసాడు పాడినవారు
వి. రామకృష్ణ జై శ్రీ షిరిడీ నాథా సాయి దేవా
ప్రభో శ్రీమన్మహా దేవ దేవేశ షిరిడీశ సాయిశ వాగీశ లోగేశ లోకేశ
విశ్వేశ సర్వేశ పాహిమాం పాహిమాం బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామిప్య
సాయుజ్య సామ్రాజ్య సంధాయకా వేదవేదాంగ సర్వార్ధ వాక్యార్ధ సంభావవా దూర్య దేహియమాన
ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి
దేవా పాహిమాం పాహిమాం దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదనా భవ్య దివ్య
ఔషధ ప్రభావ అచింత్య స్వరూపా ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా
వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ షిరిడి బాబా ప్రభో పాహిమాం పాహిమాం దేవాది
దేవా సమస్తంబు కల్పింప పాలింప దూళింపగా పెక్కు దివ్యవతారంబు లంబొందు నీ
పాద పంకేరు హాధ్యాన పారీర సుస్వాంతులైప్పు భక్తాళి నిన్ బ్రోవవే దేవతా
చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాసా శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే
నమః