Album: Jaishambo
Singer: Tippu, Mirchi Ajay, Dharani
Music: Vidhya Sagar
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released:
Duration: 04:08
Downloads: 2904940
జై శంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు
పక్క ఓ Look ఎయ్ హే రంబో ఎదిగేటి వయసుందమ్మో ఎగిరే
మనసుందమ్మో గెలుపే మన గమ్యం పదమ్మో అటు పక్కన గోదారి
ఇటు పక్కన రాదారి చిరు గాలుల తోటి సాగే సవారి నాపేరే
సంచారి ప్రేమోకటే నాదారి గురి పెట్టి Goal-u కొట్టే షికారి
We Gonna Rock You Andhra Style We Gonna Rock
You Andhra Style We Gonna Rock You Andhra Style
జై శంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు
పక్క ఓ Look ఎయ్ హే రంబో ఎదిగేటి వయసుందమ్మో ఎగిరే
మనసుందమ్మో గెలుపే మన గమ్యం పదమ్మో Spicy గోంగూర Mirchi
మసాల చక చక నాతో రా అ ఆ రూవి Hill
Top Banjara BBC నేనే రా అంత Scene-u లేదురా
ఏ అక్కడుంది గట్టు ఆ గట్టుమీద చెట్టు ఒట్టేసి నీకు చూపిస్తా
లోకం గుట్టు హోయబ్బో ఎంత బెట్టు రూపాయి చేత బట్టు ఎవ్వడైన
గులాం కాకుంటే నన్నే ముట్టు పర్సు నిండేంత డబ్బుండాలి మనిషి బ్రతికేందుకు
హోయ్ మంచి వాడొక్కడు తోడుండాలి నీ మనసు బ్రతికేందుకు We
Gonna Rock You Andhra Style We Gonna Rock You
Andhra Style We Gonna Rock You Andhra Style హేయ్
We Gonna Rock You Andhra Style జై శంభో శంభో
శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్క ఓ Look
ఎయ్ హే రంబో I′am Very Sorry బతికేదే ఒక్కసారి
పది మందికైనా చూపాలోయ్ చక్కని దారి అచ్ఛా మధన్ పూరీ ఎన్నెన్నో
దార్లు మారి ఎవరెస్ట్ లాంటి Success నే ఏరి కోరి హేయ్
రేపు మాపంటూ అననే ఆనక మొదలెట్టేసా పని నిప్పులు చెరిగేటి Rocket
లాగా దాటేస్తా ఆ నింగిని We Gonna Rock You
Andhra Style We Gonna Rock You Andhra Style We
Gonna Rock You Andhra Style హేయ్ We Gonna Rock
You Andhra Style