Album: Janma Needele
Singer: Haricharan
Music: Joswa Sridhar
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 06:16
Downloads: 1165190
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా
ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతోనే జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే కన్నుల బాధను కన్నుల నీరే
తెలుపును వలచిన హృదయము తెలపదులే గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే ఎన్నడు
దేవత పూజకు నోచవులే మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందాగూడు మన
ప్రేమకు ఓటమి రానే రాదు ప్రతి నదికి మలుపులు తధ్యం బ్రతుకుల్లో
బాధలు నిత్యం ఎద గాయం మాన్పును కాలం సిరివెన్నెల మాత్రం నమ్మి
చిగురాకులు బ్రతుకవు కాదా మిణిగురులే ఓడి కిరణం తల్లిని తండ్రిని
కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగ నే ఉన్నా గుండెపై నీవుగ
వాలిన ప్రేమలో ఎదురుగా పిడుగులే పడినను విడువనులే స్నానానికి వేణ్ణిలవుతా అవి
కాచే మంటనవుతా హ్రుదయంలో నిన్నే నిలిపాలే నిదురించే కంట్లో నేనే పాపల్లే
మేలుకుంటా కలలోనే గస్తీ కాస్తాలే నేనంటే నేనే కాదు నువు లేక
నేనే్లేను నీ కంటి రెప్పల్లే ఉంటా జన్మ నీదేలే మరుజన్మ
నీకేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే అడుగు నీతోనే అడుగు నీతోనే అడుగు నీతోనే