DJJohal.Com

Jinthaak Chithaka by M. M. Keeravani, Sunitha Upadrasta
download M. M. Keeravani, Sunitha Upadrasta  Jinthaak Chithaka mp3 Single Tracks song

Album: Jinthaak Chithaka

Singer: M. M. Keeravani, Sunitha Upadrasta

Music: Bheems Ceciroleo, Mangli, Kasarla Shyam

Lyrics: M. M. Keeravani

Label: Divo TV Private Limited

Released: 2023-01-07

Duration: 03:45

Downloads: 26767421

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Jinthaak Chithaka Song Lyrics

ఎంకన్న తీర్థంలో యాల పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే, పుస్తె
నువ్ కడుతుంటే ఏ కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే హే
నిన్ను సూడబుద్దైతాంది రాజిగో మాటాడబుద్దైతాంది రాజిగో జింతక జింతక జింతక
జిన్ జిన్న జింతక జింతక జింతక చెయ్ పట్టబుద్దైతాంది రాజిగో ముద్దు
పెట్టబుద్దైతాంది రాజిగో జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక
జింతక అట్టా అంటుంటే మస్తుందే ఓ పిల్లో Love-u తన్నుకు వస్తుందే
టన్నుల్లో భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో కొంప గూడు కట్టుకుంటా కౌగిళ్లో
నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె
గట్టిగా కొట్టేసుకుంటాది జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక
జింతక నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు Djలు పెట్టేసుకుంటాది జింతక
జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక గుంగురే గురె
గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గుంగురే గురె గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే
గురె గుంగురే గురె గుంగురే గుంగురే నా బెత్తడంత నడుమొంపుల్లో
ఉంగరాలో బొంగరాలో నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో నా
చేతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో నువ్వు చెమట చుక్కల్లెక్క
పెట్టాలే ఇయ్యాలో రోజూ మార్చాలిరా చేతి గాజులు నలిగి ములగాలిరా సన్నజాజులు
పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టె మంచంకే పుట్టే నొప్పులు ఓయ్,
నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె
గట్టిగా కొట్టేస్ హహ్హాహహ్హ జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక
జింతక జింతక నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు Djలు పెట్టేసుకుంటాది
ఏయ్ జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక
నే నీళ్ళు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో నువ్ కవల
పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరడ్నే ఓ పిల్లో
నీ ఒళ్ళో నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో నువ్వు తిప్పుతూ
ఉండరా మీసాలు నే తప్పుతూ ఉంటా మాసాలు అయితే నిద్దర్లు మానేసి
తెల్లార్లు ఇంక చెద్దర్లో చేద్దామే తిరునాళ్ళు నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది జింతక జింతక
జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక నన్ను సూత్తే అట్నే
ఉంటాది దిల్లు Djలు పెట్టేసుకుంటాది ఏయ్ జింతక జింతక జింతక జిన్
జిన్న జింతక జింతక జింతక నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు Djలు
పెట్టేసుకుంటాది

Related Songs

» Pulsar Bike » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma) » O Pilaga Venkati » Dandakadiyal » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Proudse Single (Nakash Aziz, Bheems Ceciroleo) » Ramuloo Ramulaa (Anurag Kulkarni, Mangli) » Ticket Eh Konakunda (Ram Miriyala) » Ismart Title Song (Anurag Kulkarni)