DJJohal.Com

June Pothe by Arun, Krish
download Arun, Krish  June Pothe mp3 Single Tracks song

Album: June Pothe

Singer: Arun, Krish

Music: Harris Jayaraj

Lyrics: Bhuvana Chandra

Label: Aditya Music

Released:

Duration: 06:00

Downloads: 2692882

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

June Pothe Song Lyrics

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా
ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదో నవ్వున్నా Love-u లేదు
Love ఉన్నా నవ్వు రాదే నిన్న ఏమిటో తలవద్ధంట Nest ఏమిటో
మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం Friend-u దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటారా రా ప్రేమా నిన్న ఏమిటో తలవద్ధంట Nest
ఏమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం Friend-u దోస్తు ముందరున్నదే
నీదంటారా పుణ్య భూమిలో తోడుంటారా రా జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా అలరించే పరిమళమా
వినలేవా కలవరమా కింద భూమి ఉంది ఆటే ఆడమంది నింగే నీకు
హద్దు సందేహాలు వద్దు ఇదే తరుణం తలపుకి సెలవిచ్చే అను నిముషం
మనసుని మురిపించే ఏ పువ్వుల్లోను కన్నీళ్లని చూడలేదే జూన్ పోతే
జూలై గాలి కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్లు తోచలేదే ఏమైందో తెలియలేదో నవ్వున్నా Love-u లేదు Love ఉన్నా
నవ్వు రాదే సాగిపోమ్మా పసి మనసా తూలిపోమ్మా పూల ఒడిలో శిల్పి
జీవతత్వం శిల చెక్కడమే మగువల తీరు తప్పులెంచడమే గొప్ప వాళ్లలో ఉన్న
ప్రేమ తొంగి చూద్దాం వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం ఈ
లోకంలోన ఉన్నోడెవడు రాముడు కాడో జూన్ పోతే జూలై గాలి
కమ్మంగా ఒళ్లో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో నవ్వున్నా Love-u లేదు Love ఉన్నా నవ్వు రాదే
నిన్న ఏమిటో తలవద్ధంట Nest ఏమిటో మనకేలంట నేడు మాత్రమే
ఎంతో ముఖ్యం Friend-u దోస్తు ముందరున్నదే నీదంటారా పుణ్య భూమిలో తోడుంటారా
రా ప్రేమా నిన్న ఏమిటో తలవద్ధంట Nest ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం Friend-u దోస్తు ముందరున్నదే నీదంటారా పుణ్య
భూమిలో తోడుంటారా రా

Related Songs

» Oka Maru Kalisina Andam (Karthik) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Cheliya Cheliya (KK, Suchitra) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Vastha Nee Venuka (Harini, Hariharan) » Konte Chooputho (Belly Raj, Deepa) » Ola Olaala Ala (Ranina Reddy, N.C. Karunya) » O Rendu Prema Meghaalila (Vijai Bulganin, Sreerama Chandra, Vijai Bulganin & Sreerama Chandra)