Album: Kanti Sukravaram
Singer: K. S. Chithra
Lyrics: Annamacharya
Label: Leo Audio And Video
Released: 2003-04-01
Duration: 04:27
Downloads: 13109
కంటి శుక్రవారం గడియ లేదింట అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
కంటీ కంటి శుక్రవారం గడియ లేదింట అంటి అలమేల్మంగ అండ నుండే
స్వామిని కంటీ సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము
కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు
పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద మై చాయతోన నెమ్మది నుండే స్వామిని కంటీ కంటి శుక్రవారం
గడియ లేదింట అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని కంటీ
పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి తెచ్చి శిరసాదిగ దిగనలది పచ్చకప్పురమె
నూఱి పసిడి గిన్నెల నించి తెచ్చి శిరసాదిగ దిగనలది అచ్చెరపడి చూడ
అందరి కన్నులకింపై అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై నిత్య మల్లెపూవు నలె
నిటుతానుండే స్వామిని కంటీ కంటి శుక్రవారం గడియ లేదింట అంటి అలమేల్మంగ
అండ నుండే స్వామిని కంటీ కంటి శుక్రవారం గడియ లేదింట అంటి
అలమేల్మంగ అండ నుండే స్వామిని కంటీ