Album: Kodi Katthi
Singer: Shanmukha Priya, Vinod Yajamanya
Music: Vinod Yajamanya
Lyrics: Rambabu Gosala
Label: Mango Music
Released: 2022-02-23
Duration: 03:37
Downloads: 789
కుక్కురుకుక్కో కత్తి కత్తి కత్తి కత్తి కోడికత్తి బావా నా కొంగుపట్టి
లాగి జున్ను కుండే దోచుకోవా కత్తి కత్తి కత్తి కత్తి కోడికత్తి
బావా నా లేత బొడ్డు పైన బొంగరాలే ఆడుకోవా నీ బుల్లెట్
సౌండే విన్నానంటే పెట్టే బేడా సర్దుకువస్తా నువ్విజిలే కొట్టి రాయే అంటే
రయ్ రయ్యంటూ ఎనకెక్కేస్తా నా నాటుకోడి నా నాటుకోడి నా నాటుకోడి
పులుసు వండి రెడీ గుంచా బావా నా చిల్లుగారె టేస్టుచూడు యమగుంటది
బావో య్ నీ నాటుకోడి నీ నాటుకోడి నీ నాటుకోడిపులుసు యమా
రంజుగుందే పిల్లా నీ పిటాపిటా నడుంపట్టి అల్లాడిస్తా పిల్లా కత్తి
కత్తి కత్తి కత్తి కోడికత్తి బావా నా కొంగుపట్టి లాగి జున్ను
కుండే దోచుకోవా నా నాటుకోడి నీకే కోడికత్తి బావా కోడికూర తినవా
కుక్కురుక్కో అనవా నా కోడికూర తినవా కుక్కురుక్కో అనవా నా
చెంపపైన పౌడరద్ది రంగుబొట్టే నుదుటబెట్టి నల్లని కాటుక కళ్లకుబెట్టి ఎర్రనిగాజుల్ చేతులకేస్తా
ఓ అందమైన కొప్పును జుట్టి బంతిపువ్వుల్ ముడిచి పెడతా కళ్ళ
జోడే పైకి ఎత్తి వెల్కం అంటూ కన్నే కొడతా అరే
రంభా ఊర్వశి మేనకలైనా డంగై పోతారే పోకిరిపిల్లా నీ అందం చందం
చూశారంటే బెంగై పోతారే తుంటరి పిల్లా నీ మాయమాటలు చాలించు
మాయదారి బావా నను పందిరి మంచం ఎక్కించు ఆకతాయి బావా నా
నాటుకోడి నా నాటుకోడి నా నాటుకోడి పులుసు వండి రెడీ గుంచా
బావా నా చిల్లుగారె టేస్టుచూడు యమగుంటది బావో య్ అరె
వడ్డాణం నడుముకి చుట్టి వయ్యారం వొలక బోస్తా బుట్టెడు సిగ్గే సైడుకి
నెట్టి ముద్దుల్తోనే ముద్దరవేస్తా నీ గుండె పైన తలవాల్చుతూ తెల్లార్లూ కబురుల్
చెబుతా కోడికూసే వేళే అయితే కళ్ళాపేసి ముగ్గుల్ పెడతా అరే
అత్తారింట్లో అడుగేబెట్టి ఇల్లే సక్కా దిద్దేయ్ పిల్లా నూరేళ్లిట్టా జంటే కట్టి
జన్మాంతా నన్ను చుట్టేయ్ పిల్లా