Album: Kotaloni Rani
Singer: Lenina Chowdary, Rajesh Krishnan, Singer Usha, Nihal Konduri, Kousalya
Music: R.P. Patnaik
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2002-10-11
Duration: 04:22
Downloads: 404210
కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా మేడలలో దొరసాని మా
వాడ చూశావా గాలి కూడా రాని గల్లీలోనే కాపురముంటానంటావా పేదల బస్తీలోనే
నీ గూడు కడతావా ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణి ఎందుకో ఏమో
ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి
చేసుకుంటానంటావా మేడలలో దొరసాని మా వాడ చూశావా హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ ఎపుడూ నీ
పైన పడదే చినుకైనా గొడుగై ఉంటాగా నేనే నీతో ఇక పై
ఎవరైనా వెతకాలనుకున్నా కొలువై ఉంటాలే నేనే నీలో నూరేళ్ల పాటు నేనే
నీ చుట్టూ కంచై కాపాడనా Doctor-u కాడు Engineer-u కాడు ఊరు
పేరు లేనోడు ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు మొండి సచ్చినోడు కొండముచ్చుగాడు
నిన్నెట్టా సుఖపెడతాడు భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు ఇష్టమైనాడే ఈశ్వరుడు మనసు
పడినాడే మాధవుడు ప్రేమ కుట్టాక పిచ్చి పట్టాక ఆశ ఆగదు కదా
నగలే కావాలా వగలే వెలిగేలా ఒక్కో ముద్దు తాకే వేళ
సిరులే ఈ వేళ మెడలో వరమాల మహరాజంటేనే నే కాదా ఏదో
సంతోషం ఏదో ఉత్సాహం వేరే జన్మే ఇలా సత్తు గిన్నెలోని సద్ది
బువ్వతోనే సద్దుకుపోగలనంటావా అపుడపుడు పస్తుంటూ అలవాటు పడగలవా ఉప్పు ఎక్కువైనా గొడ్డు
కారమైనా ఆహా ఓహో అనగలవా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ కూడు
తినగలవా పంచదారంటి మమకారం పంచిపెడుతుంటే సంసారం పచ్చిమిరపైన పాయసం కన్నా తీయగా
ఉండదా లలలలలాల లలలలలాల లలలలలాల లాలాల లాలలలాల లాలాల లాలాల