Album: Kougillalo
Singer: Chinmayi Sripada
Music: Srinivasa Sarma Rani
Lyrics: Sirasri
Label: Aditya Music
Released: 2018-06-01
Duration: 06:23
Downloads: 460527
కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో నా కళ్లనే మూశా చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే
తుళ్ళుతూ చూశా అలలా తొలి లే మంచులో తడిలా తడి పెదవంచుపై
సడిలా రారా నా చెలిమై రారా రారా నా సగమై రారా
కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో నా కళ్లనే మూశా చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే
తుళ్ళుతూ చూశా మనసులో మెరుపులే మెరిసినవి వయసులో తనువులే నడిచినవి
తోడుగా కలిసినవి హాయిగా మనసులో మెరుపులే మెరిసినవి వయసులో తనువులే నడిచినవి
తోడుగా కలిసినవి హాయిగా యుగమే క్షణమై కరిగే సుఖమై నాలోన నువ్వేనా
నువ్వేనా ఎద లోపల మాయే నువ్వేనా నువ్వేనా ఎదపై అలా అదే
పనిగా కలలే కనని నిజం ఇదని తనువే తడిమై ఇలా కౌగిళ్ళలో
ఎద వాకిళ్ళలో నా కళ్లనే మూశా చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే తుళ్ళుతూ
చూశా తపనలే తలపులో ముసిరినవి తమకమే తరుముతూ ఉరికినది జోరుగా
తడిపినది ధారగా తపనలే తలపులో ముసిరినవి తమకమే తరుముతూ ఉరికినది జోరుగా
తడిపినది ధారగా ఎదుటే కలవో నిదురై కలవో నాలోన నువ్వేనా నువ్వేనా
రసకావ్యమో ప్రేమ నువ్వేనా నువ్వేనా విరితావిలా ఒకే జతగా అడుగై నడిచి
ఎదే పరిచి మధువై కురిసే ఇలా కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో నా
కళ్లనే మూశా చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూశా అలలా తొలి
లే మంచులో తడిలా తడి పెదవంచుపై సడిలా రారా నా చెలిమై
రారా రారా నా సగమై రారా